యాదాద్రి జిల్లా మల్కాపూర్ వద్ద ఐఓసి పెట్రోలియమ్ టెర్మినల్, త్వరలో ప్రారంభం....
హైద్రబాద్ ...యాద్రాద్రికి జిల్లాకు త్వరలో పారీశ్రామికి కళ రానుంది.....త్వరలో యాదాద్రి జిల్లా మల్కాపూర్ వద్ద ఐఓసి పెట్రోలియమ్ స్టోరేజ్ డిస్ట్రిబ్యుషన్ టెర్మినల్ ఏర్పాుటుకానుంది...ఇందుకోసం కేంద్రం పర్యవరణ అనుమతులు ఇచ్చింది...దీంతో త్వరలో 165 మిలియన్ లీటర్ల సామర్ధ్యం ఉండే 28 ట్యాంకులతో ఈ టెర్మినల్ నెలకొల్పనున్నారు..కాగా ఈ ప్రాజెక్ట్ వ్యయం 570 కోట్ల రుపాయాలు అంచనా వేస్తున్నారు..ఈ టెర్మినల్ ద్వార సుమారు 500 మందికి ఉపాధి దోరకనుంది...

35 కోట్ల రుపాయలతో గ్రీన్ బెల్ట్ ఏర్పాటు ..
అయితే ప్రాజెక్ట్ అమల్లో ఈఏసి కొన్ని నిబంధనలు విధించింది ,పాజెక్ట్ వ్యయంలో కనీసం 2 శాతం కార్పోరేట్ ఎన్విరాన్ మెంట్ రెస్పాన్సిబిలిటి కి కెటాయించాలని సూచించింది..దీనికి సంబంధించిన ప్రణాళికలను కేంద్ర పర్యావరణ శాఖ ప్రాంతీయ కార్యలయాలనికి అందచేయాలని సూచించింది..కాగా ప్రాజెక్టును 3 లక్షల చదరపు మీటర్లలో అమలు కానుంది.ఇందులో మూడవ వంతు గ్రీన్ బెల్ట్ ఏర్పాటు కానుంది.
3, 570 కోట్ల రుపాయల పెట్టుబడి , సుమారు 500 మందికి ఉపాధి
కాగా 570 కోట్ల రుపాయలతో నిర్మాణం కానున్న ఈ ప్రాజెక్టు వల్ల ప్రత్యక్షంగా 35 మందికి పరోక్షంగా మరో 450 మందికి ఉపాధి లభించనుంది..ఇక ప్రాజెక్టుకు సంబంధించి 2018 లోనే పబ్లిక్ హియరింగ్ నిర్వహించారు...పబ్లిక్ హియరింగ్ సందర్భంగా ,ఉపాధి, ఆరోగ్య సదుపాయాలు ప్రధానంగా చర్చకు వచ్చాయి...ఈ ప్రాజెక్టు నుంచి పది కిలోమిటర్ల వరకు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు వంటివి ఏవిలేవు.కాగా పేసో నుంచి ముందస్తు అనుమతి తెచ్చుకోవాలని తఈఏసి సూచించింది..అనంతనం ఈ ప్రాజెక్టు పూర్తిగా అమల్లోకి రానుంది...


Click it and Unblock the Notifications