For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జెట్ ఎయిర్ వేస్ పై పెత్తనమంతా విదేశీ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్ వేస్ ది కాబోతుంది

|

ఇక జెట్ ఎయిర్ వేస్ పై పెత్తనమంతా విదేశీ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్ వేస్ ది కాబోతుంది....సుమారు 3000 వేల కోట్ల రుపాయలను నిధులను రుణ ఒప్పందాల్లో భాగంగా ఎతిహాద్ ఎయిర్ లైన్స్ మరియు ఎన్ఐఐఎఫ్ లు సంస్థలు ఈ నిధులను సమకూర్ఛనున్నాయి... దీంతో జెట్ ఏయిర్ వేస్ ఆర్ధిక కష్టాల నుండి బయటపడే అవకాశం కనిపిస్తుంది..కాగా ఎన్ఐఐఎఫ్ లో అబుదాబి సావరిన్ ఫండ్ కు 24 శాతం వాట ఉంది..రుణ పునర్ వ్యవస్థీకరణలో మరి కొంత వాటా తీసుకోనుంది..

Etihad Airways will be the largest airline in the jet airways,

అబుదాబి ఈ ఫండ్ నుండి నిధులను జెట్ ఎయిర్ వేస్ లో పెట్టి తమ పెత్తనాన్ని ఎతిహాద్ ఎయిర్ లైన్స్ కు అప్పజెప్పుతుందని భావిస్తున్నారు..కాగా ప్రస్తుత ప్రమోటర్ల నిర్వహణలో జెట్‌ ఎయిర్‌వేస్‌ కోలుకునే అవకాశం లేదు. రుణదాతలు, వాటాదారులు నిర్వహణ చేపట్టినా, అదనంగా చేకూరే ప్రయోజనం లేదు. ఈ నేపథ్యంలో ఈ రంగంలో అనుభవంతో పాటు కంపెనీ ఈక్విటీలో ప్రధాన వాటాదారైన ఎతిహాద్‌ ఎయిర్‌లైన్సే ముందుకు వచ్చి జెట్‌ ఎయిర్‌లైన్స్‌ కంపెనీని నడిపించాలని కోరుకుంటున్నారు...

English summary

జెట్ ఎయిర్ వేస్ పై పెత్తనమంతా విదేశీ విమానయాన సంస్థ ఎతిహాద్ ఎయిర్ వేస్ ది కాబోతుంది | Etihad Airways will be the largest airline in the jet airways

Etihad Airways will be the largest airline in the jet airways, with over 3,000 crore rupees funded by Etihad Airways and NIFF as part of the loan agreement.
Story first published: Monday, February 18, 2019, 12:35 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X