దేశ వ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికిల్ రిచార్జ్ స్టేషన్స్...
దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికిల్ రీచార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఈవీఐ టెక్నాలజీస్ సంస్థ నిర్ణయించింది..రానున్న ఒకటిన్నర సంవత్సరాల్లో సుమారు 100 కోట్లను ఇందుకోసం పెట్టుపెట్టనుంది...కాగా ఈవీఐ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్మర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులతో ఏర్పాటయిన ఎలక్ట్రోప్రిన్యూర్ పార్క్ లో ఈ యూనిట్ ను ఏర్పాటు చేసింది..

పెరుగుతున్న డీజీల్
హైద్రబాద్ ; రోజురోజుకు పెరుగుతున్న డీజీల్ ,పెట్రోల్ వాహనాల వినియోగాన్ని తగ్గించేందుకు కేంద్రం పలు చర్యలు చేపట్టింది..ఇందులో భాగంగానే ఎలక్ట్రిక్ వాహనాల తయారి రంగాన్ని త్సహిస్తుంది... ఈనేపథ్యంలోనే వాటిని ప్రోత్సహించేందుకు పలు చర్యలు చేపట్టింది..దీంతో ఎలక్ట్రిక్ వాహనాలు తాయారి రంగం ఊపందుకుంది..దీంతో దానికి సంబంధించిన రిచార్జ్ స్టేషన్లు సైతం ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి..

100 కోట్లతో రీచార్జీంగ్ సెంటర్లు..
ఎలక్ట్రిక్ వాహనాలకు ముఖ్యంగా రీచార్జీంగ్ సమస్య వెంటాడుతోంది..దీంతో ఎలక్ట్రీక్ వాహానాలు తయారి అనుకున్న స్థాయిలో ఉత్పత్తి అవుతున్నా అవి వినియోగదారులు అదరించడం లేదు....అయితే దీన్ని అధిగమించేందుకు దేశవ్యాప్తంగా ఎలక్ట్రికల్ వెహికిల్ రీచార్జ్ స్టేషన్లను ఏర్పాటు చేయాలని ఈవీఐ టెక్నాలజీస్ సంస్థ నిర్ణయించింది..రానున్న ఒకటిన్నర సంవత్సరాల్లో సుమారు 100 కోట్లను ఇందుకోసం పెట్టుపెట్టనుంది...కాగా ఈవీఐ కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఇన్మర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ నిధులతో ఏర్పాటయిన ఎలక్ట్రోప్రిన్యూర్ పార్క్ లో ఈ యూనిట్ ను ఏర్పాటు చేసింది..

దేశ వ్యాప్తంగా రీచార్జ్ స్టేషన్లు
కాగా ఈవిఐ 100 కోట్ల రుపాయల పెట్టుపడితో ప్రారంభనున్న ఈవిఐ దేశ వ్యాప్తంగా ఈ స్టేషన్లను ఏర్పాట్లు చేయనుంది..ఒక్క ఢిల్లిలోనే సుమారు మూడువేల చార్జీంగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని సంస్థ పలు ఒప్పందాలను కుదుర్చుకుంది..అయితే స్టేషన్లను పలు ఇళ్లతో పాటు బహిరంగ ప్రదేశాల్లోను వీటిని ఏర్పాటు చేయనుంది..కాగా ఈవిఐ పది రాష్ట్రాల్లో పదహరు చోట్ల తమ సర్వీసును అందిస్తోంది..అయితే ఈ సంస్థ రీచార్జీంగ్ స్టేషన్లను నిర్మించి ఇతరులకు లీజుకు ఇవ్వనుంది..


Click it and Unblock the Notifications