For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆన్ లైన్ ఆర్ధిక లావాదేవిలపై జాగ్రత్త ,పెరుగుతున్న ఆన్ లైన్ ఆర్ధిక మోసాలు...

|

ఆన్ లైన్ ఆర్ధిక వ్యవహరాలు రోజురోజుకు పెరుగుతున్న నేపథ్యంలోనే అంతే స్పిడుగా ఆన్ లైన్ ఆర్ధిక నేరాలు పెరుగుతున్నాయి..ఆన్ లైన్ నేరగాళ్లు వినియోగదారుల ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారు..ఇదే విషయాన్ని గమనించి ఆర్బిఐ పలు ఆన్ లైన్ సర్వీసు సంస్థలను హెచ్చరించింది...

be alert online money transaction

ముఖ్యంగా ఎని డెస్క్ ఆప్ ద్వార మోసాలు జరుగుతున్నట్టు ఆర్బిఐ గుర్తించింది...ఎని డెస్క్ ఆప్ ద్వార దుండగులు వారి ఫోన్లను తమ ఆదీనంలోకి తీసుకుని ఖాతాల్లోని డబ్బును మాయం చేస్తున్నారని ఆర్బిఐ సైబర్ భద్రత,మరియు ఐటి పరిశోధన విభాగం ఓక ప్రకటన విడుదల చేసింది...దీంతోపాటు యూపిఐ,మొబైట్ వ్యాలేట్స్ మరియు బ్యాంకింగ్ ఆప్ ద్వార కూడా మోసాలు...జరుగుతున్నట్టు నెషనల్ పేమెంట్స్ కార్పోరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు హెచ్చరిస్తున్నారు...

English summary

ఆన్ లైన్ ఆర్ధిక లావాదేవిలపై జాగ్రత్త ,పెరుగుతున్న ఆన్ లైన్ ఆర్ధిక మోసాలు... | be alert online money transaction

Money theft from Aaps.... RBI that warned many online agencies, alert on anydesk aap
Story first published: Sunday, February 17, 2019, 13:30 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X