వరుసగా రెండవరోజు పెరిగిన బంగారం ధరలు.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నేడు రూ.300 రూపాయల మేర పెరిగింది .10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 32,450 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.35,410 గా పలుకుతోంది.

మనకు భూమిలో లభించే ఖనిజాల్లో అత్యంత విలువైనది బంగారం.బంగారానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది,ముక్యంగా మన భారతదేశం లో చూస్తే బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ప్రజలు అనేక మంది బంగారం పై మొక్కువ చూపుతారు.వీటి ధరలు రోజువారిగా మారుతూ ఉంటాయి. ముక్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకునే వాణిజ్య కారణాల వల్ల బంగారం ధరలు ప్రభావం చూపుతాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నేడు రూ.300 రూపాయల మేర పెరిగింది .10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ. 32,450 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.35,410 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34730, సిల్వర్ ప్రైస్: రూ. 43400

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34730, సిల్వర్ ప్రైస్: రూ. 43400

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34730, సిల్వర్ ప్రైస్: రూ. 43400

బెంగుళూరు:

బెంగుళూరు:

బెంగుళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33550, సిల్వర్ ప్రైస్: రూ. 43400

మంగళూరు:22 క్యారెట్స్ బంగారం: రూ. 31250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33550, సిల్వర్ ప్రైస్: రూ. 43400

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31250, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33550, సిల్వర్ ప్రైస్: రూ. 43400

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34730, సిల్వర్ ప్రైస్: రూ. 43400

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34730, సిల్వర్ ప్రైస్: రూ. 43400

మదురై:22 క్యారెట్స్. గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34730, సిల్వర్ ప్రైస్: రూ. 43400

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32730, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35640, వెండి ధర: రూ. 43400

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32730, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35640, వెండి ధర: రూ. 43400

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32730, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35640, వెండి ధర: రూ. 43400

భువనేశ్వర్:22క్యారెట్స్ గోల్డ్: రూ. 31160, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34010, సిల్వర్ ప్రైస్: రూ. 43400

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35050, సిల్వర్ ప్రైస్: రూ. 43400

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35230, సిల్వర్ ప్రైస్: రూ. 43400

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34250, సిల్వర్ ప్రైస్: రూ. 43400

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32820, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35670, వెండి ధర: రూ. 43400

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35230, సిల్వర్ ప్రైస్: రూ. 43400

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35410, సిల్వర్ ప్రైస్: రూ. 43400

నాగపూర్:22 క్యారెట్స్ బంగారం: రూ. 32450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35410, సిల్వర్ ప్రైస్: రూ. 43400

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35410, సిల్వర్ ప్రైస్: రూ. 43400

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35410, సిల్వర్ ప్రైస్: రూ. 43400

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35410, సిల్వర్ ప్రైస్: రూ. 43400

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+