బ్యాంకులకు తాను డబ్బులు చెల్లిస్తానన్న తీసుకోవట్లదని అంటున్నారు విజయ్ మాల్య.....ఇదే విషయాల్ని మాల్య ట్విట్లర్లో పేర్కోన్నారు...బ్యాంకులకు అప్పులు ఎగ్గోంటి విదేశాలకు కోంతమంది పారి పోయారంటూ రెండు రోజుల క్రితం ప్రధాని నరేంద్రమోడి పార్లమెంట్ లో వ్యాఖ్యనించారు..అయితే ఇదే విషయాన్ని ప్రస్థావించిన మాల్య తాను బ్యాంకులకు తిరిగి చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని అయితే బ్యాంకులు మాత్రం రుణాలు స్వికరించేందకు సిద్దంగా లేవని పేర్కోన్నారు..

అయితే ప్రధాని తన పేరు చెప్పకుండా ప్రస్థావించడాన్ని నేను అర్ధం చేసుకున్నానని తెలిపారు..బ్యాంకులకు అప్పు చెల్లించేందుకు సిద్దంగా ఉన్నానని అయితే వాటిని తీసుకోవాలని బ్యాంకులకు ఎందుకు చెప్పడం లేదని విజయ్ మాల్య ప్రశ్నించారు..
అయితే విజయ్ మాల్య తన రుణాన్ని ఎప్పుడు చెల్లిస్తానని పేర్కోన్నారు ..ఎందుకు తీసుకోవడం లేదని విషయాన్ని చెప్పలేదు..మరి బ్యాంకులు కూడ విజయ్ మాల్య రుణాన్ని ఎందుకు స్వికరించడం లేదో స్పష్టం చేయాల్సిన అవసరం ఉంది....
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!



Click it and Unblock the Notifications