For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన బంగారం ధరలు:ఏ ఏ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూడండి.

అంతర్జాతీయ మార్కెట్‌ లో పసిడికి డిమాండ్‌ పెరగడంతో శుక్రవారం ధర స్వల్పంగా పెరిగిం ది.స్థానిక నగల వ్యా పారుల నుంచి డిమాండ్‌ పెరగడం తో పసిడి ధర పెరుగుతూ వస్తోందని ఆర్థికవేత్తలు అభిప్రాయ పడుతున్నారు.

By bharath
|

అంతర్జాతీయ మార్కెట్‌ లో పసిడికి డిమాండ్‌ పెరగడంతో శుక్రవారం ధర స్వల్పంగా పెరిగిం ది.స్థానిక నగల వ్యా పారుల నుంచి డిమాండ్‌ పెరగడం తో పసిడి ధర పెరుగుతూ వస్తోందని ఆర్థికవేత్తలు అభిప్రా య పడుతున్నారు.ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారు లో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.300 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.32,400 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.35,350 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34500, సిల్వర్ ప్రైస్: రూ. 42700

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34500, సిల్వర్ ప్రైస్: రూ. 42700

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34500, సిల్వర్ ప్రైస్: రూ. 42700

బెంగుళూరు:

బెంగుళూరు:

బెంగుళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33400, సిల్వర్ ప్రైస్: రూ. 42700

మంగళూరు:22 క్యారెట్స్ బంగారం: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33400, సిల్వర్ ప్రైస్: రూ. 42700

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33400, సిల్వర్ ప్రైస్: రూ. 42700

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34500, సిల్వర్ ప్రైస్: రూ. 42700

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34500, సిల్వర్ ప్రైస్: రూ. 42700

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31670, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34500, సిల్వర్ ప్రైస్: రూ. 42700

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32590, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35500, సిల్వర్ ప్రైస్: రూ. 42700

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32590, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35500, సిల్వర్ ప్రైస్: రూ. 42700

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32590, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35500, సిల్వర్ ప్రైస్: రూ. 42700

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33800, సిల్వర్ ప్రైస్: రూ. 42700

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34950, వెండి ధర: రూ. 42700

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34980, సిల్వర్ ప్రైస్: రూ. 42700

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34000, సిల్వర్ ప్రైస్: రూ. 42700

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35450, వెండి ధర: రూ. 42700

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34980, సిల్వర్ ప్రైస్: రూ. 42700

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35350, సిల్వర్ ప్రైస్: రూ. 42700

నాగపూర్:22 క్యారెట్స్ బంగారం: రూ. 32400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35350, సిల్వర్ ప్రైస్: రూ. 42700

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35350, సిల్వర్ ప్రైస్: రూ. 42700

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35350, సిల్వర్ ప్రైస్: రూ. 42700

Read more about: gold gold price
English summary

పెరిగిన బంగారం ధరలు:ఏ ఏ నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూడండి. | Today Gold Rates

Gold rates increased slightly today.when compared to yesterday gold rates are slightly increased in major cities across the country.
Story first published: Friday, February 15, 2019, 15:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X