హైద్రబాద్; కార్గిల్ యుద్దం గురించి తెలియని వారుండరు..ఆయుద్దం భారతీయుల్లో ఒక కోత్త అభిమానాన్ని తీసుకువచ్చింది..1999 లోపాకిస్తాన్ తో రిగిన యుద్దంలో భారత సైన్యం సాధించిన విజయం ప్రతి ఒక్కరి గుండేల్లో ఇంకా మొదులునే ఉంటుంది..ఒక దశలో అది దేశ రాజకీయాలను మార్చే పరిస్థితికి కారణమైంది..అయితే ఇలాంటీ సంఘటనను గుర్తు టివిఎస్ కంపనీ కార్గిల్ పేరుమీ కోత్త బైక్ ను మార్కెట్ లోకి తీసుకువచ్చింది...

టివిఎస్ ఇండియా మరో సరికోత్త మోడల్ భైక్ ను తీసుకువచ్చింది...54,399 రుపాలయ విలువతో టివిఎస్ కార్గిల్ ఎడిషన్ ను విడుదల చేసింది..ఇది నావల్ వైట్ ,సోల్జర్ గ్రీన్,ప్లయింగ్ బ్లూ, కలర్స్ లోకి అందుబాటులోకి రానుంది..ప్రధానంగా సైనికుల సేవలను గుర్తించేందుకు ఈ బైక్ తీసుకువచ్చినట్టు కంపనీ ప్రతినిధులు తెలిపారు..కార్గిల్ పోరాటంలో సైనిక పోరాటానికి సూచికగా కార్గిల్ మోడల్ తీసుకువచ్చినట్టు చెప్పారు..ఈ బైక్ సైనికుల వీరత్వం లాగే అన్ని పరిస్థితులకు తట్టుకుని నిలబడుతుందని తెలిపారు..ఈ బైక్ వెనక కార్గిల్ సింబల్ కూడ ఉండనుంది..
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications