ఎల్పిజి సిలిండర్ ధరలు ఈ నెలలో బాగా తగ్గాయి.

ఈ నెలలో ఎల్పిజి సిలిండర్ ధరలను తగ్గించారు. డిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలలో సబ్సిడైజ్డ్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలు 0.3 శాతం తగ్గాయి.

ఈ నెల నుంచి ఎల్పిజి సిలిండర్ ధరలను తగ్గించారు. డిల్లీ, ముంబై, కోల్కతా, చెన్నైలలో సబ్సిడైజ్డ్ వంటగ్యాస్ సిలిండర్ల ధరలు 0.3 శాతం తగ్గాయి. గత నెలలో పోలిస్తే సబ్సిడైజ్డ్ ధర 4.5 శాతానికి తగ్గింది. ఫిబ్రవరి 1 నుంచి సబ్సిడీతో కూడిన ఎల్పిజి సిలిండర్ ఢిల్లీలో రూ. 493.53 (14.2 కిలోగ్రాములు) మరియు ముంబై లో రూ.491.19 రూపాయల ధర ఉన్నట్టు ఇండియన్ ఆయిల్ వెబ్సైట్- iocl.com లో తెలిపింది. ఇండియన్ ఆయిల్ - దేశం యొక్క అతి పెద్ద ఇంధన రిటైలర్ - ఇండియన్ బ్రాండ్ క్రింద LPG సరఫరా చేస్తుంది.

ఎల్పిజి సిలిండర్ ధరలు ఈ నెలలో బాగా తగ్గాయి.

కోల్కతా, చెన్నైలలో సబ్సిడైజ్డ్ ఎల్పిజి ధర రూ. 496.57 సిలిండర్ మరియు రూ.481.34 ఫిబ్రవరి 1 నుంచి ధరలు తగ్గాయి గత నెలలో ధరలు చూస్తే రూ. 498.09 సిలిండర్ మరియు రూ.482.88 రూపాయలు.

ఢిల్లీ, ముంబైలలో సబ్సిడైజ్డ్ ఎల్పిజి రేట్లు జనవరి లో రూ. 494.99 సిలిండర్ మరియు రూ.492.66 రూపాయలు .

ఫిబ్రవరిలో సబ్సిడైజ్డ్ ఎల్పిజి ధరలు గత నెలలో పోలిస్తే 0.3 శాతం తగ్గాయి.
ఢిల్లీ, కోల్కతా, ముంబై, చెన్నైలలో సబ్సిడీ లేని వంటగ్యాస్ ధరలు రూ. 659.00 రూపాయలు, రూ. 683.00 రూపాయలు, రూ. 630.00 రూపాయలు, రూ.673.00 రూపాయల ధర ఫిబ్రవరి 1 నుంచి ఉన్నట్టు ఇండియన్ ఆయిల్ వెబ్సైట్ లో తెలిపింది.

రేట్లు జనవరి నెలలో చూస్తే సిలిండర్కు రూ.689.00 రూపాయలు, రూ.714.00 రూపాయలు, రూ. 660.00 మరియు రూ.704.50 రూపాయలు.

మూడు నెలల పాటు ఎల్పిజి సిలిండర్ ధరలు తగ్గుముఖం పట్టాయి.
నవంబర్లో ససబ్సిడైజ్డ్ వంటగ్యాస్ ధర ఢిల్లీలో సిలిండర్ రూ. 505.34 మరియు ముంబైలో సిలిండర్కు రూ. 503.11 రూపాయలు,మరియు నాన్ సబ్సిడైజ్డ్ రేట్లను రూ. 939.00 మరియు రూ.912.00 రూపాయలు.

ప్రభుత్వం ఏడాదికి 14.2 కిలోగ్రాముల 12 ఎల్పిజి సిలిండర్లను సబ్సిడీ కింద అందజేస్తోంది. ఇది నేరుగా వినియోగదారుల బ్యాంకు ఖాతాలో సబ్సిడీ మొత్తాన్ని అందిస్తుంది. ఒక సంవత్సరంలో అదనంగా ఎల్పిజి సిలెండర్లకు మార్కెట్ ధరను చెల్లించాల్సి వుంటుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+