For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రియల్ రంగంలో పాన్ కార్డులు లేకుండా వ్యాపారం...

|

హైద్రబాద్ ; సామాన్యులు అతి చిన్న వ్యాపారం చేయాలనుకుంటేనే పాన్ కార్డ్ ఖఛ్చితంగా అడుగుతాయి ప్రభత్వ రంగ సంస్థలు...ప్రస్థుత రోజుల్లో పాన్ కార్డ్ లేకుండా ఏ వ్యవస్థ కూడ పని చేయని పరిస్థితి ఉంది..ప్రతి ఒక్కరికి లేదా వ్యాపార సంస్థలకు పాన్ కార్డ్ తప్పని సరి చేసిన ప్రభుత్వం రియల్ బిజినేస్ చేసే వారిని మాత్రం చూసి చూడనట్టు వదిలేసింది..ఈ నెపథ్యంలోనే రియల్ వ్యాపారం చేస్తున్న వారిలో 90 శాతానికి పైగా పాన్ కార్డులేవంటే అతిశయోక్తి కాదు...

రియల్ కంపనీల్లో 90 శాతానికి పైగా పాన్ కార్డలు లేవని,అసలు వాటిని పర్యవేక్షించే రిజిస్టార్ ఆఫ్ కంపనీస్ వద్ద కూడ సరైన సమాచారం లేదని కాగ్ నివేదిక తెలిపింది.....రియల్ కంపనీలపై పలు అంశాలలను లేవనేత్తిన కాగ్ నివేదిక వేలాది కంపనీలు పాన్ కార్డ్ లు లేకుండా వ్యాపారం చేస్తున్నాయి పేర్కోంది...దాదాపు 12 రాష్ట్రాల్లో తనీఖీలు చేసిన కాగ్ రియల్ రంగంలో పలు అంశాలను లేవనెత్తింది...కాగా 7 రాష్ట్రాల్లో అయితే కనీసం ఒక్క రియల్టర్ లేదా డెవలపర్ కూడా రిజిస్టర్ ఆఫ్ కంపనీస్ కు సమర్పించలేదని తెలిపారు..

do real business whihout pan card,

రెండు తెలుగు రాష్ట్రాల్లో అయితే సుమారు 7500 కంపనీలు ఆర్ఓసి ల వద్ద రిజిస్టర్ అయితే అందులో సుమారు 7200 కంపనీల వద్ద పాన్ కార్డ్ లేదని తెలిపారు..బిహార్,పశ్చిమ బెంగాల్, రాజస్థాన్,ఓడిశ్శా, ఉత్తరాఖండ్,యూపిల్లో కూడ ఇదే పరిస్థితి ఉందని తేల్చారు...

మరోవైపు రియల్ కంపనీలు అసలు పన్ను పరిధిలోకి వస్తాయా ,రావా రియల్టర్ లు పన్నులు కడుతున్నారా లేదా తెలుసుకునేందుకు ఈ అడిట్ జరిగినట్టు చెప్పారు..కాగా రియల్టర్ పూర్తి సమాచారం ఐటి డిపార్మెంట్ వద్ద లేదని తేల్చి చెప్పారు...దీంతో ఆయా కంపనీల సమాచారాన్ని వారికి పంపినట్టు తెలిపారు..అదాయం లేదా నష్టం ఉన్నా పాన్ తప్పని సరిగా ఉండాలని కాగ్ సూచించింది...

English summary

రియల్ రంగంలో పాన్ కార్డులు లేకుండా వ్యాపారం... | do real business whihout pan card,

90 percent of The real businessmen have no pan card,but The central government has made the PAN card for every one and business entity and there is no system to check real traders
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X