For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

900 లకు పైగా నెట్ బ్యాంకింగ్ ఆర్బిఐ వద్ద నమోదయ్యాయని లిఖిత పూర్వక సమాధానం

|

హైద్రబాద్ ;2017 -18 లో డెబిట్ ,క్రెడిట్ లేదా ఇంటర్నెంట్ లాంటి నెట్ బ్యాంకింగ్ మోసాలు 2059 గా నమోదయ్యాయని కేంద్ర ఐటి, ఎలక్ట్రానిక్స్ మంత్రి ఎస్ఎస్ అహ్లువాలియా తెలిపారు...కాగా లక్ష అంతకంటే ఎక్కువ కల్గిన మోసం 900 పైగా ఆర్బిఐ వద్ద నమోదు అయ్యాయని ఆయన లోక్ సభకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో చెప్పారు..

కాగా 2015-16 'సంవత్సరంలో 1191 ,2016-17 ల 1372 నమోదు అయినట్టు చెప్పారు.. ఇలాగే ఐటి చట్టంలో తప్పుడు సమాచారం కల్గి ఉన్న 2800 వందల యూఆర్ఎల్ లను నిలిపివేసినట్లు అహ్లువాలియా తెలిపారు...

900 above NetBanking frauds were registered,minister Ahluwalia said ..

English summary

900 లకు పైగా నెట్ బ్యాంకింగ్ ఆర్బిఐ వద్ద నమోదయ్యాయని లిఖిత పూర్వక సమాధానం | 900 above NetBanking frauds were registered,minister Ahluwalia said ..

In 2017-18, NetBanking frauds like debt, credit or internship are reported to be 2059, central IT and electronics Minister SS Ahluwalia said ... More than 900 frauds were registered like this at RBI
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X