తగ్గిన బంగారం ధరలు:ప్రధాన నగరాల్లో ధరలు పరిశీలించండి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధర రూ.160 మేర తగ్గింది.
మనకు భూమిలో లభించే ఖనిజాల్లో అత్యంత విలువైనది బంగారం.బంగారానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది,ముక్యంగా మన భారతదేశం లో చూస్తే బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ప్రజలు అనేక మంది బంగారం పై మొక్కువ చూపుతారు.వీటి ధరలు రోజువారిగా మారుతూ ఉంటాయి. ముక్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకునే వాణిజ్య కారణాల వల్ల బంగారం ధరలు ప్రభావం చూపుతాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్వల్పంగా తగ్గింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధర రూ.160 మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లయితే రూ. 32,360 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 35,300 గా పలుకుతోంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:
హైదరాబాద్: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34353, వెండి ధర: రూ. 43100
విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34353, వెండి ధర: రూ. 43100
విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34353, వెండి ధర: రూ. 43100

బెంగుళూరు:
బెంగుళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33340, సిల్వర్ ప్రైస్: రూ. 43100
మంగళూరు:22 క్యారెట్స్ బంగారం: రూ. 30900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33340, సిల్వర్ ప్రైస్: రూ. 43100
మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33340, సిల్వర్ ప్రైస్: రూ. 43100

చెన్నై:
చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34353, వెండి ధర: రూ. 43100
కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34353, వెండి ధర: రూ. 43100
మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31480, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34353, వెండి ధర: రూ. 43100

గుజరాత్:
సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32540, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35498, సిల్వర్ ప్రైస్: రూ. 43100
వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32540, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35498, సిల్వర్ ప్రైస్: రూ. 43100

అహ్మదాబాద్:
అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32540, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35498, సిల్వర్ ప్రైస్: రూ. 43100
భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31000, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33830, సిల్వర్ ప్రైస్: రూ. 43100

చండీగఢ్:
చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32160, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35096, సిల్వర్ ప్రైస్: రూ. 43100
జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35096, సిల్వర్ ప్రైస్: రూ. 43100

ఢిల్లీ:
ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35096, సిల్వర్ ప్రైస్: రూ. 43100
కోల్కతా:22 సిఆర్ గోల్డ్: రూ. 32420, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35382, సిల్వర్ ప్రైస్: రూ. 43100
లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35096, సిల్వర్ ప్రైస్: రూ. 43100

ముంబై:
ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32360, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 35300, సిల్వర్ ప్రైస్: రూ. 43100
నాగపూర్:22 క్యారెట్స్ బంగారం: రూ. 32360, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 35300, సిల్వర్ ప్రైస్: రూ. 43100
నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32360, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 35300, సిల్వర్ ప్రైస్: రూ. 43100
పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32360, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 35300, సిల్వర్ ప్రైస్: రూ. 43100
పూణే: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32420, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 35382, సిల్వర్ ప్రైస్: రూ. 43100


Click it and Unblock the Notifications