స్వల్పంగా పెరిగిన రాయల్ ఎన్ఫీల్డ్ ధరలు
న్యూఢిల్లీ: రాయల్ ఎన్ఫీల్డ్ బైక్స్ అంటే ఎంతో మందికి మక్కువ. అన్ని ద్విచక్ర వాహనాలకు ఇది భిన్నం. ఈ రాయల్ ఎన్ఫీల్డ్ వాహనాలపై ధరలు స్వల్పంగా పెంచారు. పెంచిన ధరలు ఈ నెలలోనే అమలులోకి రానున్నాయి.
350సీసీ -500 సీసీ మధ్య మోడళ్ల పైన రూ.1500 వరకు ధరలు పెంచింది. బుల్లెట్ 350, 500, క్లాసిక్ 350, 500 , హిమాలయన్ మోడళ్ల పైన ధరల్ని పెంచింది. రాయల్ ఎన్ఫీల్డ్ ఇంటర్ సెప్టర్ 650, కాంటినెంటల్ జీటీ 650 ధరలు మాత్రం యథాతథంగా ఉన్నాయి.

ఈ పెరిగిన ధరల ప్రకారం బుల్లెట్ 350 ధర రూ.1.34 లక్షల నుంచి ప్రారంభం కానుంది. క్లాసిక్ 350 ఏబీఎస్ సిగ్నల్స్ ఎడిషన్ ధర పెరిగి రూ.1.63లక్షలకు చేరుకుంది. హిమాలయన్ ఏబీఎస్ ఎడిషన్ 1.80 లక్షల నుంచి ప్రారంభమవుతుంది. ఉత్పత్తి వ్యయాలు పెరగటమే ధరల స్వల్ప పెరుగుదలకు కారణంగా తెలుస్తోంది.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications