దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో నేడు బంగారం ధరలు.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధర రూ.50 రూపాయలు పెరిగింది.
బంగారానికి మన దేశంలో ఒక ప్రత్యేక స్థానం ఉంది.ప్రజలు అనేక సందర్భాల్లో బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఇష్టపడతారు.ముక్యంగా పండుగలు,శుభకార్యాలకు అధిక మొత్తం లో బంగారం కొనుగోలు చేయడం విశేషం. గత నెలలో పండుగల నేపథ్యంలో ప్రజలు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలుచేశారు.ఈ నేపథ్యం లో బంగారం ధరలు కూడా పెరిగాయి.దీనికి తోడు అంతర్జాతీయ ముడి చమురు ధరలు పెరగడం రూపాయి బలహీనపడటం వంటి అంశాలు బంగారం పై ప్రభావం చూపాయి.ఐతే ప్రస్తుతం బంగారం ధరలు కాస్త తగ్గుముఖం పడుతున్నాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు కాస్త పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధర రూ.50 రూపాయలు పెరిగింది.10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్లయితే రూ.32,620 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.34,240 గా పలుకుతోంది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:
హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33930, సిల్వర్ ప్రైస్: రూ. 41400
విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33930, సిల్వర్ ప్రైస్: రూ. 41400
విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33930, సిల్వర్ ప్రైస్: రూ. 41400

బెంగుళూరు:
బెంగుళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33350, సిల్వర్ ప్రైస్: రూ. 41400
మంగళూరు:22 క్యారెట్స్ బంగారం: రూ. 31350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33350, సిల్వర్ ప్రైస్: రూ. 41400
మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33350, సిల్వర్ ప్రైస్: రూ. 41400

చెన్నై:
చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33930, సిల్వర్ ప్రైస్: రూ. 41400
కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33930, సిల్వర్ ప్రైస్: రూ. 41400
మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33930, సిల్వర్ ప్రైస్: రూ. 41400

గుజరాత్:
సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32790, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33900, వెండి ధర: రూ. 41400
వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32790, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33900, వెండి ధర: రూ. 41400

అహ్మదాబాద్:
అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32790, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33900, వెండి ధర: రూ. 41400
భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32400, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

చండీగఢ్:
చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32090, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33900, వెండి ధర: రూ. 41400
జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31460, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ఢిల్లీ:
ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32550, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33860, సిల్వర్ ప్రైస్: రూ. 41400
కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34050, సిల్వర్ ప్రైస్: రూ. 41400
లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31460, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ముంబై:
ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32620, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34240, సిల్వర్ ప్రైస్: రూ. 41400
నాగపూర్:22 క్యారెట్స్ బంగారం: రూ. 32620, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34240, సిల్వర్ ప్రైస్: రూ. 41400
నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32620, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34240, సిల్వర్ ప్రైస్: రూ. 41400
పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32620, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34240, సిల్వర్ ప్రైస్: రూ. 41400
పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34050, సిల్వర్ ప్రైస్: రూ. 41400


Click it and Unblock the Notifications