పెరిగిన బంగారం ధరలు:దేశవ్యాప్తంగా ధరలు ఈవిదంగా ఉన్నాయి.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు కాస్త పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.200 మేర పెరిగింది.
ద్రవ్యోల్బణానికి మించిన రాబడులు అందించేందుకు ఎక్కువ మంది పెట్టుబడిదారులు బంగారంలో తమ డబ్బులను పెట్టుబడిగా పెడతారు.2008 మార్కెట్ ఒడిదుడుకుల తర్వాత ఎక్కువ మంది తమ పెట్టుబడులను కేవలం ఈక్విటీల్లో కాకుండా వైవీధ్యకరిస్తున్నారు.
అందులో బంగారాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే బంగారాన్ని ఒక పెట్టుబడిగా ఎంచుకునేవాళ్లు తరచూ గోల్డ్ రేట్లను తెలుసుకోవడం ముఖ్యం. వన్ ఇండియా మనీ(తెలుగు గుడ్ రిటర్న్స్) ప్రతి రోజూ బంగారం ధరలను అప్ డేట్ చేస్తుంది.
దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు కాస్త పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.200 మేర పెరిగింది.
దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...
హైదరాబాద్:
హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31940, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34000, సిల్వర్ ప్రైస్: రూ. 41500
విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34000, సిల్వర్ ప్రైస్: రూ. 41500
విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34000, సిల్వర్ ప్రైస్: రూ. 41500
బెంగుళూరు:
బెంగుళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 33360, వెండి ధర: రూ. 41500
మంగళూరు:22 క్యారెట్స్ బంగారం: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33360, వెండి ధర: రూ. 41500
మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33360, వెండి ధర: రూ. 41500
చెన్నై:
చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31940, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34000, సిల్వర్ ప్రైస్: రూ. 41500
కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31940, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34000, సిల్వర్ ప్రైస్: రూ. 41500
మదురై:22 క్యారెట్స్. గోల్డ్: రూ. 31940, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34000, సిల్వర్ ప్రైస్: రూ. 41500
గుజరాత్:
సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33810, సిల్వర్ ప్రైస్: రూ. 41500
వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33810, సిల్వర్ ప్రైస్: రూ. 41500
అహ్మదాబాద్:
అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33810, సిల్వర్ ప్రైస్: రూ. 41500
భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32390, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34100, సిల్వర్ ప్రైస్: రూ. 41500
చండీగఢ్:
చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32050, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33890, సిల్వర్ ప్రైస్: రూ. 41500
జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31360, సిల్వర్ ప్రైస్: రూ. 41500
ఢిల్లీ:
ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33900, వెండి ధర: రూ. 41500
కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32870, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34000, సిల్వర్ ప్రైస్: రూ. 41500
లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31360, సిల్వర్ ప్రైస్: రూ. 41500
ముంబై:
ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34200, సిల్వర్ ప్రైస్: రూ. 41500
నాగపూర్:22 క్యారెట్స్ బంగారం: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34200, సిల్వర్ ప్రైస్: రూ. 41500
నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34200, సిల్వర్ ప్రైస్: రూ. 41500
పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34200, సిల్వర్ ప్రైస్: రూ. 41500
పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32870, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34000, సిల్వర్ ప్రైస్: రూ. 41500