ఢిల్లీ : పార్లమెంటులో ప్రవేశపెట్టబోయే కేంద్ర బడ్జెట్.. రైతులకు అనుకూలంగా ఉంటుందన్నారు వ్యవసాయ శాఖ మంత్రి రాధామోహన్ సింగ్. ఇదివరకు 5 బడ్జెట్లను కూడా రైతులకు అంకితం ఇచ్చామన్నారు. అన్నదాతలకు సాధికారత కల్పించడమే లక్ష్యంగా ఈ 6వ బడ్జెట్ లో కూడా వారికే ప్రాధాన్యం ఇచ్చామని తెలిపారు. బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనడానికి పార్లమెంటుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు.

కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగానే ఉంటుందన్నారు రైల్వే శాఖ సహాయ మంత్రి రాజెన్ గొహెన్. కేంద్రంలో అధికారంలో ఉన్న తమ ప్రభుత్వం రైల్వేలపై పెట్టుబడులను పెంచిందన్నారు. ప్రయాణీకులకు సౌకర్యవంతమైన ప్రయాణ అనుభూతి కలిగించేలా సాంకేతికతను జోడిస్తున్నామని తెలిపారు. రైల్వే స్టేషన్లలో వైఫై సౌకర్యం, సీసీ టీవీల ఏర్పాటు తదితర సౌకర్యాలు మెరుగుపరిచేలా కృషి చేస్తున్నామన్నారు. రైల్వేలపై పెట్టుబడులు మరింత పెంచే అవకాశమున్నట్లు చెప్పారు.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!



Click it and Unblock the Notifications