గురువారం దేశవ్యాప్తంగా రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ పై 10 పైసలు తగ్గింది మరియు డీజిల్ రేట్లు 8 నుంచి 9 పైసలు పడిపోయాయి.
న్యూఢిల్లీ:గురువారం దేశవ్యాప్తంగా రిటైల్ పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గాయి. దేశంలోని నాలుగు ప్రధాన మెట్రో నగరాల్లో లీటర్ పెట్రోల్ పై 10 పైసలు తగ్గింది మరియు డీజిల్ రేట్లు 8 నుంచి 9 పైసలు పడిపోయాయి. జాతీయ రాజధాని ఢిల్లీలో పెట్రోలు రూ.71.019 రూపాయల నుంచి 10 పైసలు తగ్గి రూ. 71.09 రూపాయలుగా నమోదైంది, డీజిల్ రూ.65.81 రూపాయల వద్ద ఉంది.

ఇండియన్ ఆయిల్ కార్పోరేషన్ వెబ్సైట్లో లభించిన సమాచారం ప్రకారం ముంబయిలో పెట్రోలు, డీజిల్ ధర రూ. 76.72, రూ.68.91 రూపాయల ధర ఉంది. చెన్నై లో పెట్రోలు లీటర్ కు రూ.73.80 రూపాయలు చెల్లించగా, డీజిల్ లీటరుకు రూ. 69.52 వద్ద ఉంది. కోల్‌కతాలో పెట్రోలు రూ.73.18 రూపాయలు,డీజిల్ రూ.67.59 రూపాయలుగా ఉన్నాయి.
నోయిడాలో లీటరు పెట్రోల్ పై 8 పైసలు తగ్గడంతో ధర రూ. 70.82 వద్ద ఉంది.డీజిల్ పై 7 పైసలు తగ్గడం తో లీటరు రూ.64.98 రూపాయల వద్ద ఉంది.గురుగ్రం లో నేడు దరల సవరణ తరువాత పెట్రోల్ ధర రూ. 71.85 వద్ద విక్రయించబడుతోంది. మరియు డీజిల్ లీటరుకు రూ .65.60 విక్రయించబడుతోంది.
గత ఏడాది అక్టోబర్ లో పెట్రోలు ధర ఢిల్లీలో లీటరుకు 84 రూపాయలు, ముంబయిలో రూ.91.34 రూపాయలకు పెరగడం గమనార్హం. జాతీయ రాజధానిలో డీజిల్ రూ.75.45 రూపాయలు,ముంబై లో రూ .80.10 రూపాయల ధర తాకింది.
ఇంతలో, అంతర్జాతీయ ముడి చమురు ధరలు గురువారం పెరిగాయి, అంతర్జాతీయ బ్రెంట్ ముడి చమురు ఫ్యూచర్స్ బ్యారెల్‌కు 62.17 డాలర్లు, 52 సెంట్లు లేదా 0.8 శాతం లాభాలతో ముగిశాయి.
More From GoodReturns

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Trump: అమెరికా అస్సలు గెలవలేదు! ఇరాన్ యుద్ధంపై జెఫ్రీ సాచ్స్ ఆసక్తికర వ్యాఖ్యలు!

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

టీసీఎస్ ఉద్యోగుల షాకింగ్ నిర్ణయం: కంపెనీని వదిలేసి వెళ్లిపోతున్నారు..ఎందుకంటే...

Stock market: ఇన్వెస్టర్లకు బంపర్ ఆఫర్! కరోనా తర్వాత అతిపెద్ద కొనుగోలు అవకాశం ఇప్పుడేనా?

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

కోమాలో ఇరాన్ అధినేత.. కోమ్‌లోని రహస్య ప్రాంతంలో అత్యవసర చికిత్స.. టెహ్రాన్‌లో అసలేం జరుగుతోంది..

అమెరికా అధ్యక్ష రేసులో తెలుగింటి అల్లుడు.. ట్రంప్ మీద 25వ సవరణ ప్రయోగిస్తారా.. సాధ్యాసాధ్యాలు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications