2017-18కు జీడీపీ గ్రోత్ రేట్ 7.2, సవరించిన కేంద్రం
న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం గురువారం జీడీపీని (గ్రాస్ డొమెస్టిక్ ప్రాడక్ట్) సవరించింది. ఇదివరకు 6.7 శాతంగా జీడీపీని 7.2 శాతానికి సవరించింది. కేంద్ర ప్రభుత్వం రేపు (శుక్రవారం - ఫిబ్రవరి 1) మధ్యంతర బడ్జెట్‌ను ప్రవేశ పెట్టనుంది. ఈ నేపథ్యంలో జీడీపీని సవరించింది.
గత ఏడాది మే నెలలో 6.7గా సవరించారు. 2017-18కి గాను వృద్ధి రేటును 7.2గా అంచనా వేస్తున్నట్లు సెంట్రల్ స్టాటిస్టిక్స్ ఆఫీస్ (సీఎస్ఓ) ప్రకటించింది. సవరించిన జీడీపీని పరిశీలిస్తే నోట్ల రద్దు నేపథ్యంలో భారతదేశం గ్రోత్ పైన ప్రభావం ఊహించినంతగా లేదని చెబుతున్నారు.

గత ఏడాది మార్చిలో 2017-18కి గాను తొలిసారి సవరించారు. అప్పుడు ఇండస్ట్రీ వైజ్/ఇనిస్టిట్యూషన్ వైజ్ ఆధారంగా సవరించారు. 2016-17 సంవత్సరానికి గాను సీఎస్ఓ జాతీయ ఆధాయం, వినియోగ వ్యయం, సేవింగ్ అండ్ కాపిటల్ ఫార్మేషన్‌ను రెండోసారి సవరించింది.
More From GoodReturns

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్‌మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..

Gold silver: బంగారం ధరలకు రెక్కలు వస్తాయా? విదేశాల నుంచి వచ్చే జ్యువెలరీపై మోడీ సర్కార్ ఆంక్షలు!

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!



Click it and Unblock the Notifications