For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు:దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ధరలు పరిశీలించండి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు కాస్త పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.200 మేర పెరిగింది.

By bharath
|

ద్ర‌వ్యోల్బ‌ణానికి మించిన రాబ‌డులు అందించేందుకు ఎక్కువ మంది పెట్టుబ‌డిదారులు బంగారంలో త‌మ డ‌బ్బుల‌ను పెట్టుబడిగా పెడ‌తారు.

2008 మార్కెట్ ఒడిదుడుకుల త‌ర్వాత ఎక్కువ మంది త‌మ పెట్టుబ‌డుల‌ను కేవ‌లం ఈక్విటీల్లో కాకుండా వైవీధ్య‌క‌రిస్తున్నారు. అందులో బంగారాన్ని ఒక మార్గంగా ఎంచుకుంటున్నారు. అయితే బంగారాన్ని ఒక పెట్టుబడిగా ఎంచుకునేవాళ్లు త‌ర‌చూ గోల్డ్ రేట్ల‌ను తెలుసుకోవ‌డం ముఖ్యం. వ‌న్ ఇండియా మ‌నీ(తెలుగు గుడ్ రిట‌ర్న్స్) ప్ర‌తి రోజూ బంగారం ధ‌ర‌ల‌ను అప్ డేట్ చేస్తుంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు కాస్త పెరిగాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.200 మేర పెరిగింది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33800, సిల్వర్ ప్రైస్: రూ. 41400

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33800, సిల్వర్ ప్రైస్: రూ. 41400

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33800, సిల్వర్ ప్రైస్: రూ. 41400

బెంగుళూరు:

బెంగుళూరు:

బెంగుళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33150, వెండి ధర: రూ. 41400

మంగళూరు:22 క్యారెట్స్ బంగారం: రూ. 31150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33150, వెండి ధర: రూ. 41400

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31150, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33150, వెండి ధర: రూ. 41400

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33800, సిల్వర్ ప్రైస్: రూ. 41400

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33950, వెండి ధర: రూ. 41400

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33800, సిల్వర్ ప్రైస్: రూ. 41400

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33640, వెండి ధర: రూ. 41400

వాడొదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33640, వెండి ధర: రూ. 41400

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33640, వెండి ధర: రూ. 41400

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32180, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33980, సిల్వర్ ప్రైస్: రూ. 41400

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33670, వెండి ధర: రూ. 41400

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34150, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33700, వెండి ధర: రూ. 41400

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33950, వెండి ధర: రూ. 41400

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34150, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32490, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాగపూర్:22 క్యారెట్స్ బంగారం: రూ. 32490, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32490, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32490, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34100, సిల్వర్ ప్రైస్: రూ. 41400

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32650, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33950, వెండి ధర: రూ. 41400

Read more about: gold gold price
English summary

బంగారం ధరలు:దేశవ్యాప్తంగా ప్రముఖ నగరాల్లో ధరలు పరిశీలించండి. | Today Gold Price:Gold Rates Rised Slightly.

Gold rates increased slightly today.when compared to yesterday gold rates are slightly increased in major cities across the country.
Story first published: Wednesday, January 30, 2019, 14:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X