ప్రస్తుతం మార్కెట్ లో స్మార్ట్ TV హావ కొనసాగుతోంది,సరికొత్త ఫీచర్లతో మరియు హంగులతో పలు కంపెనీల TV లు మార్కెట్ లో అందుబాటులో ఉంచాయి.
ప్రస్తుతం మార్కెట్ లో స్మార్ట్ TV హావ కొనసాగుతోంది,సరికొత్త ఫీచర్లతో మరియు హంగులతో పలు కంపెనీల TV లు మార్కెట్ లో అందుబాటులో ఉంచాయి.కానీ వీటి ధరలు కూడా బాగా ఎక్కువనే చెప్పవచ్చు.ఐతే కొన్ని కంపెనీలు తక్కువ ధరలకే విక్రయిస్తున్నాయి.ఈ నేపథ్యంలోనే ఆండ్రాయిడ్ TV కేవలం రూ.4,999 రూపాయల ధరకే TV లను అందుబాటులో ఉంచింది.

Samy Informatics Pvt. Ltd సంస్థ ఇండియాలో 32 అంగుళాల స్మార్ట్ ఆండ్రాయిడ్ LED టీవీని జనవరి 30 న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఈ టీవీ లాంచ్ ఈవెంట్ వేడుక న్యూఢిల్లీలో 11:30 గంటలకు జరగనుంది.ఇందులో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఈ Android TV ధర స్మార్ట్ ఫోన్ ధర కన్నా చవకఅయినది.
ఈ TV యొక్క USP విషయానికి వస్తే, ఇది నిరంతరాయంగా కనెక్టివిటీ మరియు స్క్రీన్ మిర్రరింగ్ కోసం అన్-ఇంటరెప్టెడ్ Wi-Fi వంటి లక్షణాలతో వస్తుంది.అదిరిపోయే ఫీచర్లతో వీక్షకులకు మంచి పిక్చర్ క్వాలిటీ ని అందిచనుంది.ఈ టీవీ ఇండియాలోనే తయారుచేయబడింది.
టీవీ యొక్క ఫీచర్ల గురించి కంపెనీ ఎటువంటి ప్రకటన చేయలేదు. అయితే ఈ టీవీ యొక్క ధర మాత్రం రూ.5000 లోపు ఉంటుంది అని కంపెనీ తెలిపింది.ఈ స్మార్ట్ టీవీ దిగ్గజ కంపెనీలకు గట్టిపోటీ ఇవ్వబోతుంది అని టెక్ విశ్లేషకులు చెబుతున్నారు.
More From GoodReturns

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?

Bengaluru: ఒకే వీధి.. రెండు ప్రపంచాలు.. బెంగళూరులోని ఆ వీధికి విదేశీయుడు ఫిదా!

వెనిజులా నుండి అమెరికాకు 100 మిలియన్ డాలర్ల బంగారం.. బులియన్ మార్కెట్లో నెలకొన్న హైప్..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

Stock market: స్టాక్ మార్కెట్ ఇన్వెస్టర్లకు అలర్ట్.. సోమవారం భారీ పతనం తప్పదా?

ఒక్కసారిగా తగ్గిన బంగారం ధర .. తగ్గిన రేట్లతో పసిడి ప్రియుల్లో జోష్.. మార్చి 9, సోమవారం ధరలు ఇవే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications