For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఒడిదుడుకుల మధ్య నిలకడగా ముగిసిన సూచీలు.

సెన్సెక్స్ 1.25 పాయింట్లు క్షీణించి 35591.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 0.40 పాయింట్లు క్షీణించి 10651.80 వద్ద ముగిసింది.

By bharath
|

బుధవారం మార్కెట్ ముగిసే సమయానికి నిఫ్టీ 10,650 పాయింట్ల వద్ద ముగిసింది.

సెన్సెక్స్ 1.25 పాయింట్లు క్షీణించి 35591.25 వద్ద ముగిసింది. నిఫ్టీ 0.40 పాయింట్లు క్షీణించి 10651.80 వద్ద ముగిసింది. సుమారు 1361 షేర్లు ముందుకు వచ్చాయి, 1109 షేర్లు క్షీణించాయి మరియు 159 షేర్లు మారలేదు.

ఒడిదుడుకుల మధ్య నిలకడగా ముగిసిన సూచీలు.

కేంద్రం ప్రభుత్వం శుక్రవారం మధ్యంతర ఒడ్జెట్‌ ప్రవేశపెట్టనున్న అంశాల నేపథ్యంలో బుధవారం స్టాక్‌ సూచీలు తీవ్ర ఒడిదుడుకులకు లోనై, చివరికి ఫ్లాట్‌గా ముగిశాయి.

ఐసిఐసిఐ బ్యాంక్, టాటాస్టీల్, యాక్సిస్ బ్యాంక్, హెచ్సీఎల్ టెక్, ఎస్బీఐ లాభాలు ఆర్జించాయి. బజాజ్ ఆటో, కొటక్ మహీంద్రా బ్యాంక్, యస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి, రిలయన్స్ ఇండస్ట్రీస్ నష్టాల్లో ముగిసాయి.

ఎఫ్ఎంసీజీ, ఫార్మా రంగాలలో కొన్ని అమ్మకాల్లో ఒత్తిళ్లు చోటు చేసుకున్నాయి. బ్యాంక్, ఐటీ, మెటల్ స్టాక్స్లో కొనుగోళ్ళు పెరిగాయి.

Read more about: stock market sensex nifty
English summary

ఒడిదుడుకుల మధ్య నిలకడగా ముగిసిన సూచీలు. | Closing Bell: Sensex Ends Flat, Nifty Holds 10,650; Bank, Metal Stocks Outshine

Market at close: Benchmark indices closed flat in volatile session on Wednesday with Nifty finished just above 10,650 level.
Story first published: Wednesday, January 30, 2019, 16:57 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X