ఢిల్లీ : ఆన్లైన్ షాపింగ్ లో దూసుకెళుతున్న అమెజాన్.. వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందించడానికి రెడీ అయింది. ఆ ప్రయత్నంలో 'రోబో' లను వినియోగించనుంది. అమెజాన్ సైట్ ద్వారా కొనుగోళ్లు జరిపే కస్టమర్లకు రోబోల ద్వారా డోర్ డెలివరీ సేవలు లభించనున్నాయి. స్కౌట్ గా పిలిచే రోబోల పనితీరును, వాషింగ్టన్ లోని స్నో హోమిష్ కంట్రీలో ప్రయోగాత్మకంగా పరిశీలించారు. ప్రయోగ దశలో ఉన్న ప్రస్తుత తరుణంలో రోబో ను సిబ్బంది అనుసరిస్తున్నారు.
డోర్ డెలివరీ కోసం అభివృద్ధి చేసిన ఈ రోబో లు లాబ్రాడర్ పరిమాణంలో ఉన్నాయి. 6 చక్రాలతో లైట్ బ్లూ కలర్ లో ఉన్న ఈ రోబో లపై కంపెనీ లోగో కూడా ముద్రించారు. కాలనీ రోడ్లు, ఫుట్‌పాత్‌లపై ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సాఫీగా తిరిగేలా వీటిని తీర్చిదిద్దినట్లు తెలుస్తోంది. చుట్టుపక్కల నిశితంగా గమనిస్తూ ముందుకు సాగేలా రోబో లను టెక్నికల్ గా అభివృద్ధి చేస్తున్నట్లుగా సమాచారం.

More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..

Gas booking: ఇకపై గ్యాస్ వెంటనే బుక్ చేయలేరు.. కొత్త వెయిటింగ్ పీరియడ్ రూల్స్ ఇవే!

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..



Click it and Unblock the Notifications