గణతంత్ర దినోత్సవం సందర్భంగా గోఎయిర్ సంస్థ ప్రయాణికులకు ఒక బంపర్ ఆఫర్ను ప్రకటించింది. అది ఏంటి అంటే గణతంత్ర దినోత్సవం బొనాంజా కింద దేశీయ మరియు అంతర్జాతీయ నెట్ వర్క్ లలో మొత్తం 26 గమ్యస్థానాలకు కేవలం రూ.999 నుంచి ప్రారంభం కానుంది.
ఇక మీరు ఈ ఆఫర్ ను ఉపయోగించుకోవాలి అని అనుకుంటే జనవరి 26 అంటే రేపు టిక్కెట్లు బుక్ చేసుకోవాలి ఇలా బుక్ చేసుకుంటే మీకు ప్రయాణ కాలం ఫిబ్రవరి 09 నుంచి సెప్టెంబరు 30 వరకు ఉంటుంది.ఈ టిక్కెట్ల బుకింగ్ రేపు మొదలువుతుంది.

కొత్త సంవత్సరం ప్రయాణికులకు తమ హాలిడే ఎంజాయ్ చేయడానికి అతి తక్కువ టికెట్ ధర సేవలు ప్రారంభించింది గో ఎయిర్ సంస్థ ఇక మీరు ఈ టిక్కెట్లు బుక్ చేసుకోవాలి అనుకుంటే గో ఎయిర్ వెబ్ సైట్ లేదా గో ఎయిర్ టికెట్ కౌంటర్లలో, గో ఎయిర్ కాల్ సెంటర్ మరియు గో ఎయిర్ ఏజెంట్ల దగ్గర మీరు టికెట్ బుక్ చేసుకోవచ్చు.
గోఎయిర్ ప్రస్తుతం 24 దేశీయ మరియు 02 అంతర్జాతీయ గమ్యస్థానాలలో, ఎయిర్ బస్ A320 మరియు ఎయిర్ బస్ A320neo తో 49 విమానాల విమానాలతో నడుపుతుంది. ఇది 1600 పైగా వీక్లీ విమానాలు మరియు సుమారు 2,000 ప్లస్ కనెక్షన్లను ప్రతివారం కలుపుతుంది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు తగ్గాయి.. ఎంత తగ్గాయో తెలిస్తే ఎగిరి గంతేస్తారు.. మార్చి 2, సోమవారం పసిడి ధరలు ఇవే..

ఒక్కసారిగా పెరిగిన బంగారం ధర .. రేట్లు చూసి పసిడి ప్రియులు లబోదిబో.. మార్చి 7, శనివారం ధరలు ఇవే..

SSY PPF: మార్చి 31 లోపు ఈ పనులు పూర్తి చేయండి.. లేదంటే మీ పొదుపు ఖాతాలు నిలిచిపోతాయి!

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారంతో పోలాండ్ సరికొత్త ప్లాన్..ప్రపంచ దేశాలు షాక్.. యుద్ద సామాగ్రిపై కీలక ప్రకటన..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!

Gold: నిశ్శబ్దంగా ఉన్న బంగారం మార్కెట్.. బ్యాంకుల వ్యూహం మారింది, ఇన్వెస్టర్లు జాగ్రత్త!

Hyderabad: హైదరాబాద్లో సంచలనం సృష్టిస్తున్న రాపిడో.. రోజుకు లక్షల రైడ్లు ఎలా సాధ్యం?



Click it and Unblock the Notifications