ఈరోజుల్లో ఉద్యోగం తెచ్చుకోవడం చాలా కష్టం అయితే ఒక్కసారి ఒక పెద్ద సాఫ్ట్ వేర్ కంపెనీలో ఉద్యోగం వస్తే ఇక ఆ కంపెనీ ఇచ్చే బోనసులు కంపెనీ ఇచ్చే సౌకర్యాలు చాలా ఉంటాయి ఇక ప్రతి సంవత్సరం అన్ని కంపెనీలు ఉద్యోగులకి బోనసులు ఇస్తుంది కానీ ఈ కంపెనీ ఉద్యోగులకి ఇచ్చిన బోనస్ చూస్తే మీరు షాక్ అవుతారు.
గతంలో చైనాలో ఒక కంపెనీ ఒక హాల్ లో డబ్బు కట్టలను వారి ముందు పోసి తమ ఉద్యోగులకి పరిమిత సమయం ఇచ్చి వారు తీసుకెళ్లింది అంతా బోనస్ గా ఇచ్చింది అదే బాటలో చైనాలో మరో కంపెనీ కూడా నడిచింది అయితే తీసుకెళ్లేంత ఇవ్వలేదు కానీ కళ్ళు తిరిగే బోనస్ మాత్రం ఇచ్చింది.

చైనా న్యూ ఇయర్ ఫెస్టివల్ సంధర్బంగా కంపెనీలు ఉద్యోగులకి బోనస్ ఇవ్వడం ఆనవాయితీ ఈ నేపథ్యంలో నాన్ చాంగ్ నగరానికి చెందిన ఒక కంపెనీ రూ.34 కోట్ల డబ్బు కట్టలు పేర్చింది తమ కంపెనీలో ఉన్న దాదాపు 5000 మంది ఉద్యోగులు ఉన్నారు వారిలో ఒక్కోకో ఉద్యోగికి రూ.62 లక్షలు బోనస్ ఇచ్చింది అంతా మొత్తంలో వచ్చిన డబ్బుని ఎలా ఖర్చుపెట్టాలో తెలియక ఉద్యోగులు ఆనందంలో మునిగితేలుతున్నారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications