మినిమం కనీస మొత్తంఛార్జీలు, ఏటీఎం లావాదేవీలపై ఫీజులు, మినీ స్టేట్మెంట్, చెకింగ్ బ్యాలెన్సులపై ఛార్జీల పేరుతో బ్యాంకులు ఛార్జీలు వసూలు చేస్తోన్న విషయం తెలిసిందే. కొన్ని బ్యాంకులు మరో కొత్త రకం ఛార్జీలను తీసుకురానున్నాయి. ఇతర ప్రాంతాల్లో ఉద్యోగం చేసుకుంటూ, ఇంటికి పంపించే నగదుపై ఇక నుంచి జీఎస్టీ వేయాలని నిర్ణయించినట్లుగా తెలుస్తోంది.
బ్యాంకింగ్ కరస్పాండెంట్ ద్వారా పంపించే నగదుపై బ్యాంకులు జీఎస్టీ వేయాలని నిర్ణయించినట్లు దీనికి సంబంధించిన వ్యక్తి చెప్పినట్లుగా వార్తలు వచ్చాయి. ఈ నగదును ఎక్కువగా విదేశాల్లో, ఇతర ప్రాంతాల్లో పని చేస్తోన్న వలస కార్మికులు, తమ కుటుంబాలకు పంపిస్తుంటారు.

లావాదేవీ విలువలో 1.5 శాతం పైన పద్దెనిమిది శాతం జీఎస్టీ వేయాలని బ్యాంకులు ప్లాన్ చేస్తున్నాయట. రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా మార్గదర్శకాలకు అనుగుణంగా ఈ ఛార్జీలు ఉండనున్నాయట. అయితే లావాదేవీలపై విధించే సర్వీస్ ఫీజు, రిమిటెన్స్ విలువలో 1.5 శాతం మించవద్దు. అంతకంటే తక్కువ ఉండవచ్చు.
More From GoodReturns

iPhone 18 Pro : ఐఫోన్ 18 ప్రో సిరీస్ వచ్చేస్తోంది! ఇండియాలో ధర ఎంతంటే..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Bengaluru: బెంగళూరు వాసులకు గుడ్ న్యూస్! రెండో ఎయిర్పోర్ట్ ఎక్కడో క్లారిటీ వచ్చేసింది!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

Fixed Deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం, వెండి ధరలు పతనానికి ఇరాన్ యుద్ధం కారణం కాదు..సంచలన విషయాలు వెల్లడించిన బులియన్ నిపుణులు..



Click it and Unblock the Notifications