మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణి కొణిదెల ఉపాసన మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ సీఈఓ సత్య నాదెండ్ల గారిని కలిశారు.ఈ విషయం స్వయంగా మెగాస్టార్ చిరంజీవి కోడలైన ఉపాసన గారు తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
ఇక అందరికి తెలిసిన విషయం ఉపాసన గారు అపోలో ఆసుపత్రి సహ వ్యవస్థాపకుడు డాక్టర్ ప్రతాప్ సి రెడ్డి గారి మనవరాలు అనిల్ మరియు శోభన దంపతుల యొక్క పెద్ద కుమార్తె వీరికి ఇన్ఫ్రాస్ట్రక్చర్, లీజర్ అండ్ హెల్త్ కేర్ వంటి వ్యాపారాలు ఉన్నాయి.ఇందులో ఉపాసన గారు ఆరోగ్య విభాగాన్ని అలాగే ఆరోగ్యం తో పాటు ఫిట్ గా ఎలా ఉండాలి అని బోధిస్తుంటారు.

స్టీవ్ బాల్మెర్ తరువాత మైక్రోసాఫ్ట్ యొక్క చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) గా 2014 లో సత్య నాదెళ్ల గారు మైక్రో సాఫ్ట్ కంపెనీ సీఈఓ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఇక ఈయన కుటుంబ నేపధ్య ప్రకారం వీరు రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన వారు కానీ ఈయన జన్మస్థలం తెలంగాణ రాష్ట్రము హైదరాబాద్. 1992 లో మైక్రోసాఫ్ట్ లో చేరడానికి ముందు తన టెక్నాలజీ సిబ్బందిలో సన్ మైక్రోసిస్టమ్స్ లో పనిచేశారు.
ఇక మెగాస్టార్ చిరంజీవి గారి కోడలు తన ట్విట్టర్ ద్వారా సత్య నాదెళ్ల గారిని కలవడం చాలా సంతోషంగా ఉంది అని ఇక ముందు నుంచి అపోలో మరియు మైక్రో సాఫ్ట్ రెండు కలిసి పని చేస్తే ఇంకా ఆధునిక ఆరోగ్య పధ్దతులు తీసుకోని రావచ్చు అని ఆమె అభిప్రాయపడ్డారు.
More From GoodReturns

Gold Prices: పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్.. నేడు మార్చి 29 తులం గోల్డ్ రేట్ ఎంతంటే?

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..



Click it and Unblock the Notifications