రెండోరోజు కూడా డాలర్ తో పోల్చిచూస్తే రూపాయి బలపడింది.
డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 14 పైసలు పెరిగి 71.19 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావడంతో ఎగుమతిదారులు, బ్యాంకులు ద్వారా అమెరికన్ కరెన్సీ అమ్మకాలు పెరగడంతో రూపాయి బలపడింద
ముంబయి: డాలర్ తో పోల్చుకుంటే రూపాయి 14 పైసలు పెరిగి 71.19 వద్ద ముగిసింది. దేశీయ ఈక్విటీ మార్కెట్లు సానుకూలంగా ప్రారంభం కావడంతో ఎగుమతిదారులు, బ్యాంకులు ద్వారా అమెరికన్ కరెన్సీ అమ్మకాలు పెరగడంతో రూపాయి బలపడింది.

అలాగే ఇతర కరెన్సీలతో పోల్చిచూస్తే డాలర్ బలహీన పడటం మరియు కొనసాగుతున్న US-చైనా వర్తక ఉద్రిక్తతలమధ్య ఆందోళన కలగడం వంటి అంశాలు రూపాయి బలపడ్డానికి దోహదపడ్డాయని ఫారెక్స్ డీలర్లు అన్నారు.దేశీయ ఈక్విటీ మార్కెట్లలో ప్రారంభ లాభాలు రూపాయికి మద్దతు ఇచ్చాయి.
బుధవారం నాడు డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి మూడు రోజుల పతనం తరువాత 11 పైసలు పెరిగి 71.33 వద్ద స్థిరపడింది. బిఎస్ఇ సెన్సెక్స్ శుక్రవారం 28.27 పాయింట్లు లేదా 0.08 శాతం పెరిగి 36,136.74 వద్ద ముగిసింది.
More From GoodReturns

బంగారంపై షాకిస్తున్న వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ రిపోర్ట్.. వచ్చే 15 రోజులు పసిడి ప్రియుల గుండెల్లో దడదడ..

బంగారం ధరలు పతనం కాబోతున్నాయి.. వెనిజులా బంగారంపై కన్నేసిన అమెరికా.. ట్రేడ్ డీల్ క్లోజ్..

Silver: వార్ ఎఫెక్ట్.. సోమవారం మార్కెట్లు తెరిచేసరికి వెండి ధర ఎక్కడ ఉంటుందో తెలుసా?

పసిడి ప్రియులకు గుడ్ న్యూస్.. భారీగా తగ్గనున్న బంగారం, వెండి ధరలు.. కారణం ఏంటంటే..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. 10 గ్రాములు ధర ఎంత తగ్గిందంటే.. మార్చి 3, మంగళవారం ధరలు ఇవే..

బంగారం ధర పెరగడంతో వినియోగదారులు కొత్త స్కెచ్.. రూ.4 లక్షల కోట్లు దాటిన పసిడి రుణాలు..

Bengaluru: కర్ణాటకలో మరో సిలికాన్ వ్యాలీ? ఆ సిటీ బెంగళూరుకి ప్రత్యామ్నాయం అవుతుందా?

బెంగళూరు-హైదరాబాద్ మధ్య ప్రయాణం గంటలే.. 110 కి.మీ.వేగంతో కొత్త రైలు వచ్చేస్తోంది.. ఎప్పుడంటే..

బెంగళూరు ట్రాఫిక్ కష్టాలు తీరినట్లే.. 11 ఇంటర్‌ఛేంజెస్ కనెక్టివిటితో బిజినెస్ కారిడార్ రెడీ..

బంగారం ధరలు ఈ రోజు కూడా తగ్గాయి.. కొనుగోలుపై బులియన్ నిపుణులు కీలక సూచన.. మార్చి 5, గురువారం ధరలు ఇవే..

Bengaluru: ఒక్క లేఆఫ్.. 8 ఏళ్ల కష్టాన్ని బూడిద చేసింది! వైరల్ అవుతున్న చార్టర్డ్ అకౌంటెంట్ పోస్ట్!



Click it and Unblock the Notifications