For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.పలు నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.50 రూపాయల మేర తగ్గింది.

By bharath
|

మనకు భూమిలో లభించే ఖనిజాల్లో అత్యంత విలువైన వాటిలో ఒకటి బంగారం.బంగారానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది,ముక్యంగా మన భారతదేశం లో చూస్తే బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ప్రజలు అనేక మంది బంగారం పై మొక్కువ చూపుతారు.వీటి ధరలు రోజువారిగా మారుతూ ఉంటాయి. ముక్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకునే వాణిజ్య కారణాల వల్ల బంగారం ధరలు ప్రభావం చూపుతాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు తగ్గాయి. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.50 రూపాయల మేర తగ్గింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.31,680 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.34,550 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33700, వెండి ధర: రూ. 41450

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33700, వెండి ధర: రూ. 41450

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33700, వెండి ధర: రూ. 41450

బెంగుళూరు:

బెంగుళూరు:

బెంగుళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33050, సిల్వర్ ప్రైస్: రూ. 41450

మంగళూరు:22 క్యారెట్స్ బంగారం: రూ. 30300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33050, సిల్వర్ ప్రైస్: రూ. 41450

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33050, సిల్వర్ ప్రైస్: రూ. 41450

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33700, వెండి ధర: రూ. 41450

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33700, వెండి ధర: రూ. 41450

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30890, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33700, వెండి ధర: రూ. 41450

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34650, వెండి ధర: రూ. 41450

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34650, వెండి ధర: రూ. 41450

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31750, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34650, వెండి ధర: రూ. 41450

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31950, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34850, సిల్వర్ ప్రైస్: రూ. 41450

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31320, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34070, సిల్వర్ ప్రైస్: రూ. 41450

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31550, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34420, సిల్వర్ ప్రైస్: రూ. 41450

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31550, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34420, సిల్వర్ ప్రైస్: రూ. 41450

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31860, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34850, సిల్వర్ ప్రైస్: రూ. 41450

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31550, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34420, సిల్వర్ ప్రైస్: రూ. 41450

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34550, సిల్వర్ ప్రైస్: రూ. 41450

నాగపూర్:22 క్యారెట్స్ బంగారం: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34550, సిల్వర్ ప్రైస్: రూ. 41450

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34550, సిల్వర్ ప్రైస్: రూ. 41450

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31680, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34550, సిల్వర్ ప్రైస్: రూ. 41450

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31860, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 34850, సిల్వర్ ప్రైస్: రూ. 41450

Read more about: gold trading
English summary

స్వల్పంగా తగ్గిన పసిడి ధరలు.పలు నగరాల్లో ధరలు ఈవిదంగా ఉన్నాయి. | Gold Rates:Check Gold Rates Among Major Cities.

Gold rates decreased today.when compared to yesterday gold rates are decreased nearly Rs.50 per 10 grams in major cities across the country.
Story first published: Thursday, January 24, 2019, 14:59 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X