For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మార్కెట్ లోకి కొత్త ఫీచర్స్ తొ మళ్ళీ వస్తున్న అంబాసిడర్ కార్లు

By girish
|

ఒకప్పుడు కారు అంటే అంబాసిడర్ కారు మాత్రమే ఇండియాలో అంబాసిడర్ కార్లు తప్ప ఇక ఏ కార్లు ఉండేవి కాదు. ఒకవేళ ఏదన్నా కొత్త కంపెనీ వచ్చిన కూడా దాని పట్టించుకొనే వారు కాదు అంబాసిడర్ కారు అంటే రాయల్ గా భావించేవారు.

అంబాసిడర్:

అంబాసిడర్:

భారత ప్రధాని , రాష్ట్రపతి, ముఖ్యమంత్రులు ఇలా అంతకుడా అంబాసిడర్ కార్లతో రాయల్ గా తిరిగేవారు. 1970 నుండి 2000 సంవత్సరం వరకు అంటే దాదాపు 30 సంవత్సరాలు ఇండియాలో కారు అంటే అంబాసిడర్ మాత్రమే సాగింది.అయితే దేనికన్నా ఎక్సపెరి డేట్ ఉంటుంది 2000 సంవత్సరం తర్వాత మెలమెల్లగా అంబాసిడర్ ప్రభావం తగ్గిపోయింది.

దుమ్ముదుమ్ముగా:

దుమ్ముదుమ్ముగా:

అంబాసిడర్ కార్లను ఇప్పుడు పూర్తిగా ఎక్సిబిషన్ లేదా ఇంటర్ నెట్ లో చూడాల్సిన పరిస్థితి అలాంటి అంబాసిడర్ కార్లు మళ్ళీ మార్కెట్ లోకి వస్తే అనే ఆలోచనే సూపర్ గా ఉందిగా అప్పట్లో లాగా అంబాసిడర్ కార్లు వస్తే ఎవరు పట్టించుకోకపోవచ్చు కానీ ఈ తరం తరహా కార్లు లాగా అంబాసిడర్ వస్తే మాత్రం దుమ్ముదుమ్ముగా అమ్ముడుపోవడం పక్క.

అత్యధిక కార్ల:

అత్యధిక కార్ల:

త్వరలో అంబాసిడర్ కారు అన్ని ఆధునిక సదుపాయాలతో మార్కెట్లో విడుదల కానుంది ఇక ప్రపంచంలో అత్యధిక కార్ల మార్కెట్ ఉన్న ఫిజో తాజాగా అంబాసిడర్ బ్రాండ్ ను రూ.80 కోట్లకి కొనుగోలు చేయడం జరిగింది.

ఫీచర్స్:

ఫీచర్స్:

కేవలం పేరు మాత్రమే కాకుండా మొత్తం అంబాసిడర్ కారుకు సంబంధించిన అన్ని ఫీచర్స్ మీద ఫిజోకి అధికారం దక్కింది. ఇక ఫిజో కంపెనీ దేశీయ కంపెనీతో కలిసి కొత్త అంబాసిడర్ కార్లను తయారు చేసిందుకు ప్రణాళిక సిద్ధం చేసింది.

ప్రణాళిక:

ప్రణాళిక:

అంబాసిడర్ లుక్ ఉండేలాగా ఆధునిక ఫీచర్స్ తో మన ముందుకు తీసుకురాబోతున్నారు ఇక దీని ధర కూడా కాస్తా తక్కువగా ఉండేలాగా కంపెనీ ప్రణాళిక చేస్తోంది రూ.10 లక్షల నుంచి ధర ప్రారంభం అయ్యే అవకాశం ఉంది అంబాసిడర్ కార్లను ఇష్టపడే ప్రతి ఒక్కరు ఈ విషయాన్ని షేర్ చేయండి. మూలం:వి ట్యూబ్.

Read more about: business
English summary

మార్కెట్ లోకి కొత్త ఫీచర్స్ తొ మళ్ళీ వస్తున్న అంబాసిడర్ కార్లు | Ambassador Car Coming Back to Indian Market

An Ambassador in India was the only car in India except for Ambassador cars. Even if the new company came up with it, the ambassador would not be considered Royal.
Story first published: Thursday, January 24, 2019, 12:34 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X