ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్లో ఒక వ్యక్తికి తన ఇంటి విద్యుత్ 2 కిలోవాట్లు కనెక్షన్ కోసం బిల్లు రూ.23 కోట్లు రావడం చూసి బిత్తరపోయాడు పాపం.
ఉత్తర్ ప్రదేశ్: ఉత్తర్ ప్రదేశ్ లోని కన్నౌజ్లో ఒక వ్యక్తికి తన ఇంటి విద్యుత్ 2 కిలోవాట్లు కనెక్షన్ కోసం బిల్లు రూ.23 కోట్లు రావడం చూసి బిత్తరపోయాడు పాపం.
సాధారణ విద్యుత్ కనెక్షన్ కింద ఉన్న ఇల్లు,178 యూనిట్ల విద్యుత్ను మాత్రమే వినియోగించింది అని బిల్లులో పేర్కొంది.

తన విద్యుత్ వినియోగానికి సంబంధించి వచ్చిన పెద్ద మొత్తం గురించి వివరాలు తెలుసుకునేందుకు అబ్దుల్ బేసిత్, ఉత్తరప్రదేశ్ కన్నౌజ్ నివాసి సదరు విద్యుత్ శాఖను సంప్రదించాడు.
చార్జ్ చేయబడిన ఖచ్చితమైన మొత్తం రు. 23,67,71,524 రూపాయలు అని తెలిపాడు.
"నేను మొత్తం ఉత్తరప్రదేశ్ బిల్లును అందుకున్నట్లు అనిపిస్తోంది అని అబ్దుల్ బేసిత్ ANI కి చెప్పారు. "ఈ మొత్తం తన జీవితాంతం సంపాదించినా కూడా ఈ అన్యాయమైన మొత్తాన్ని చెల్లించలేనేమో" అని అతను చెప్పాడు.
దీనిపై ANI కార్యనిర్వాహక ఇంజనీర్ షాదాబ్ అహ్మద్ మాట్లాడుతూ బిల్లు సరిదిద్దుకున్న తర్వాత మాత్రమే చెల్లింపు చేయవచ్చు అని చెప్పారు.
"ఎటువంటి బిల్లులు కొన్ని సాంకేతిక లోపల వల్ల వస్తున్నాయని ఐతే మీటర్ రీడింగ్ మరోసారి తీసుకోని సవరిస్తామని ఆ తరువాతే బిల్లు చెల్లించాలని సూచించారు.
More From GoodReturns

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు కుప్పకూలడం వెనుక మిస్టరీ.. గత 100 ఏళ్ల రికార్డులు బద్దలు.. కొంపలు ముంచిన బిట్ కాయిన్..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

Bengaluru: బెంగళూరులో భారీ ఇంటర్నేషనల్ జాబ్ ఫేర్.. అస్సలు మిస్ అవ్వకండి!

Gold Prices: ఆకాశాన్ని తాకుతున్న పసిడి.. శ్రీరామ నవమి రోజున రేట్లు ఎలా ఉన్నాయంటే..



Click it and Unblock the Notifications