For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

త్వరలో రైల్వే స్టేషన్లలో కూడా విమానాశ్రయ తరహా భద్రత?ముందుగానే చేరుకోండి..

త్వరలో రైల్వే స్టేషన్లు కూడా విమానాశ్రయాల భద్రతను కలిగి ఉంటాయని రైల్వేలు ఇటీవలే ప్రకటించాయి.

By bharath
|

న్యూఢిల్లీ:త్వరలో రైల్వే స్టేషన్లు కూడా విమానాశ్రయాల భద్రతను కలిగి ఉంటాయని రైల్వేలు ఇటీవలే ప్రకటించాయి.భద్రతా తనిఖీల కోసం రైలు షెడ్యూల్ నిష్క్రమణకు ముందు స్టేషన్లు మూసివేయబడతాయి. ప్రయాణీకుల భద్రతను మెరుగుపరచడానికి మరియు రైలులోకి అక్రమంగా ప్రవేశించే వారిని ఆపడానికి ఇది ముఖ్య లక్ష్యం. హైదరాబాద్ మరియు సికింద్రాబాద్ స్టేషన్లలో త్వరలోనే ఈ భద్రతా సేవలుఅమల్లోకి రానున్నాయి.

త్వరలో రైల్వే స్టేషన్లలో కూడా విమానాశ్రయ తరహా భద్రత?ముందుగానే చేరుకోండి..

ముందుగా విడుదల చేసిన ఒక నివేదిక ప్రకారం, ప్రతి ఎంట్రీ పాయింట్ వద్ద యాదృచ్ఛిక భద్రతా తనిఖీలు జరుగుతాయి.ఐతే, విమానాశ్రయాల మాదిరిగా కాకుండా, ప్రయాణీకులకు రైలులో ప్రయాణించడానికి గంటలు ముందు రావడం అవసరం లేదు. భద్రతా ప్రక్రియ కారణంగా వారు ఆలస్యం కాకుండా రైలు బయలుదేరే సమయానికి 15-20 నిమిషాలు ముందు మాత్రమే చేరుకుంటే చాలు.

సికింద్రాబాద్, హైదరాబాద్ రైల్వే స్టేషన్ల నుండి ప్రయాణీకులు ముందుగానే స్టేషన్లలో చేరుకోవాలి భద్రతా తనిఖీలకు వెళ్లే ముందు స్టేషన్లు మూసివేయబడతాయి.మొత్తం 202 రైల్వే స్టేషన్లలో ఇంటిగ్రేటెడ్ సెక్యూరిటీ సిస్టమ్ (ఐఎస్ఎస్) ను త్వరలోనే ఏర్పాటు చేయాలని యోచిస్తోంది. ISS లో CCTV కెమెరాలు, యాక్సెస్ కంట్రోల్, పర్సనల్ అండ్ బ్యాగేజ్ స్క్రీనింగ్ సిస్టం మరియు బాంబు డిటెక్షన్ కలిగి ఉంటుంది, ఇది స్టేషన్ ప్రాంగణంలోని ఎంట్రీ పాయింట్ నుండి రైలు యొక్క బోర్డింగ్ వరకు ప్రయాణీకులు మరియు సామాను యొక్క అనేక తనిఖీలను అందిస్తుంది.

హైదరాబాద్, సికింద్రాబాద్ స్టేషన్లలో ప్రయాణీకులకు భద్రత కల్పించడానికి తాజా సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు ప్రకటించారు.

ఒక సీనియర్ అధికారి ఈ నివేదికలో పేర్కొంటూ,తాజా గాడ్జెట్ల సహాయం తో "లగేజ్ స్కానర్లు, డోర్ ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్లు,చేతితో పట్టుకొన్న మెటల్ డిటెక్టర్లు మరియు వాహన స్కానర్లు వంటివి ISS పరిధిలో అందిస్తున్నాయి. స్టేషన్లు మరియు రైళ్లలో ". భద్రతా తనిఖీల నిమిత్తం CCTV ఫోటేజ్ అమర్చి ఉంటుంది దీనిద్వారా రియల్ టైమ్ ముఖ గుర్తింపు సౌకర్యం ఉంటుంది,ఒకవేళ ఎవరైనా అనామక ముఖాన్ని గుర్తించిన వెంటనే RPF ను అప్రమత్తం చేస్తుంది.

Read more about: irctc indian railways
English summary

త్వరలో రైల్వే స్టేషన్లలో కూడా విమానాశ్రయ తరహా భద్రత?ముందుగానే చేరుకోండి.. | Airport-Like Security At These Stations! Arrive Early Or Miss The Train

New Delhi: Railways recently announced that railway stations will soon have airport-like security. Stations would be sealed before scheduled departure for security checks. The aims to enhance the security of the passengers and to stop miscreants from entering the train.
Story first published: Wednesday, January 23, 2019, 17:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X