For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రోజూ రూ.121 పొదుపుతో అమ్మాయి పెళ్ళికి రూ.27 లక్షలు LIC బంపర్ ఆఫర్!

By girish
|

మన ఇండియాలో అమ్మాయి పెళ్లి అంటే తన తల్లితండ్రులకి ఎంతో బాధ్యత ఒక కేవలం పెళ్లి మాత్రమే కాదు అమ్మాయి పుట్టినప్పుడు నుంచి తల్లితండ్రులకి ఆందోళనే అయితే కాస్త తెలివిగా డబ్బు పొదుపు చేస్తే అమ్మాయి పెళ్లి సమయానికి టెన్షన్ పడనవసరం లేదు.

కన్యాధాన్ యోజన:

కన్యాధాన్ యోజన:

మీరు మీ అమ్మాయి పెళ్లి టైంకి అంత టెన్షన్ పడకుండా ఉండాలి అంటే మీకోసం ఒక పాలసీ ఉంది ఇది ప్రధానంగా అమ్మాయి పెళ్లి కోసం మాత్రమే రూపొందించిన పాలసీ అది ఆ పాలసీ పేరు కన్యాధాన్ యోజన

 ఈ పాలసీ:

ఈ పాలసీ:

కన్యాధాన్ యోజన ఈ పాలసీ పొందాలి అంటే కనీసం మీకు 30 ఏళ్ళు వయస్సు ఉండాలి ఇక మీ కూతురు వయస్సు ఏడాది ఉండాలి.ఈ పాలసీ 25 ఏళ్ళు పాటు తీసుకున్న ప్రీమియం 22 ఏళ్ళు చెల్లిస్తే చాలు.

రోజు రూ.121:

రోజు రూ.121:

అయితే మీ అమ్మాయి వయస్సును పట్టి ఎన్ని ఏళ్ళు పాలసీ తీసుకోవాలో మీరు నిర్ణయించుకోవాలి. ఉదాహరణకు పాలసీ 25 ఏళ్ళు తీసుకోవాలి ప్రీమియం 22 ఏళ్ళు చెల్లించాలి రోజు రూ.121 లేదా నెలకు రూ.3600 పొదుపు చేయాలి. ఒకవేళ పాలసీ హోల్డర్ చనిపోతే కుటుంబం ఎలాంటి ప్రీమియం చెల్లించాల్సివుండదు.

 నెలకి:

నెలకి:

ఇక ఈ పాలసీ ఉన్నన్ని రోజులు అమ్మాయికి నెలకి రూ.1 లక్ష రూపాయిలు వస్తాయి. పాలసీ పూర్తయిన తరువాత నామినికి రూ.27 లక్షలు వస్తాయి

సింగల్ ఎండోన్మెంట్ ప్లాన్:

సింగల్ ఎండోన్మెంట్ ప్లాన్:

ఇందులో ప్రీమియం ఒకేసారి చెల్లించాలి 90 రోజులనుంచి 60 ఏళ్ళ వయస్సు ఉన్నవారు ఎవరన్నా ఈ ప్రీమియం తీసుకోవచ్చు ఈ ప్లాన్ 10 ఏళ్ళు మాత్రమే కనీసం రూ.50 వేలు చెల్లించాలి. గరిష్టంగా ఎంతన్న చెల్లించచ్చు.

పాలసీ హోల్డర్:

పాలసీ హోల్డర్:

రూ.50 వేలు తీసుకుంటే ప్రీమియం రూ.40 వేలు చెల్లిస్తే చాలు పది సంవత్సరాల తర్వాత పాలసీ పూర్తయ్యాక రూ.70 వేలు నుంచి రూ.80 వేలు మధ్య వస్తాయి. ఒకవేళ పాలసీ హోల్డర్ చనిపోతే నామినికి రూ.50 వేలు వస్తాయి.

Read more about: lic
English summary

రోజూ రూ.121 పొదుపుతో అమ్మాయి పెళ్ళికి రూ.27 లక్షలు LIC బంపర్ ఆఫర్! | LIC Kanyadaan Yojna Benefits

You have to have a tension for your girl's wedding time, which means there is a policy for you. It is mainly designed for the girl's wedding. It's the name of the policy that Kanyadan Yojana
Story first published: Tuesday, January 22, 2019, 10:40 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X