టెలికాం సర్వీసు ప్రొవైడర్ భారతి ఎయిర్టెల్ కొత్త సంవత్సరపు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో ముందుకొచ్చింది. 365 రోజుల చెల్లుబాటు ప్రణాళిక లో భాగంగా రూ. 1,699 రూపాయల రీఛార్జ్ ను అందుబాటులో ఉంచింది.
టెలికాం సర్వీసు ప్రొవైడర్ భారతి ఎయిర్టెల్ కొత్త సంవత్సరపు ప్రీపెయిడ్ రీఛార్జ్ ప్లాన్ తో ముందుకొచ్చింది. 365 రోజుల చెల్లుబాటు ప్రణాళిక లో భాగంగా రూ. 1,699 రూపాయల రీఛార్జ్ ను అందుబాటులో ఉంచింది. కొత్త ఎయిర్టెల్ రీఛార్జి ప్లాన్ ద్వారా అపరిమితంగా కాలింగ్ సదుపాయం, డేటా, మరియు ఎస్ఎంఎస్ సదుపాయం పూర్తిగా 365 రోజులు వర్తిస్తుంది. భారతీ ఎయిర్టెల్ రూ. 1,699 పథకం రిలయన్స్ జీయో యొక్క ఒక సంవత్సర దీర్ఘకాల పథకానికి వ్యతిరేకంగా రూ. 1,699 విడుదల చేసింది.

భారతీ ఎయిర్టెల్ రిలయన్స్ జియో మాదిరిగా అపరిమితమైన వాయిస్ కాలింగ్ ఫీచర్లపై ఎటువంటి ఫెయిర్ యూజ్ పాలసీ (FUP) ని పెట్టలేదు. టెలికాం టాక్ సమాచారం ప్రకారం, ఎయిర్టెల్ రూ.1,699 పథకం హిమాచల్ ప్రదేశ్ సర్కిల్లో అమల్లో తెచ్చింది, త్వరలో ఇతర సర్కిళ్లకు అదే ప్లాన్ను ప్రారంభించనున్నాయి.
భారతీ ఎయిర్టెల్ తాజాగా ఒక సంవత్సరం కాలపరిమితి ప్యాక్ ధర రూ. 1,699 విడుదల చేసింది.ఈ రీఛార్జ్ ప్రణాళికలో భాగంగా అపరిమిత కాలింగ్ సౌకర్యం తో పాటు - స్థానిక , రోమింగ్, మరియు ఎస్టిడి కాల్స్. ఎయిర్టెల్ ఎటువంటి FUP ను వారి అపరిమిత కాలింగ్ ప్రయోజనాలకు పెట్టలేదు. రోజువారీ డేటాలో 1GB గరిష్టంగా అలాగే ప్రతిరోజు 100 SMS సందేశాలు పంపవచ్చు.
ఎయిర్టెల్ TV యొక్క ప్రీమియం కంటెంట్లో ఇతర అదనపు ప్రయోజనాలు ఉన్నాయి, అంటే వినియోగదారులు ఎయిర్టెల్ TV యాప్ ద్వారా ప్రీమియం కంటెంట్ను యాక్సెస్ చేయగలరు.ఈ ఎయిర్టెల్ రూ. 1,699 వన్ ఇయర్ ప్లాన్ త్వరలో ఎంపిక చేసుకున్న సర్కిళ్లలో అమల్లోకి తేనుంది. అంటే, ఎయిర్టెల్ వినియోగదారులు సంవత్సరానికి 1GB రోజువారీ డేటా ప్రయోజనాలు రూ. 1,699 రీఛార్జ్ ద్వారా పొందుతారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

బంగారం ధర ఈ స్థాయి వద్ద నుంచి కిందకు దిగదు.. కొనుగోలు రేటు సూచిస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

వెండి ధరలు మళ్లీ పెరుగుతున్నాయి..సిల్వర్ కొనుగోలుపై నిపుణులు కీలక సూచన..

Bengaluru: టెక్కీ సంచలనం..! రూ. 3 లక్షల నుంచి ఏకంగా రూ. 80 లక్షల ప్యాకేజీ.. అది కూడా 3 ఏళ్లలోనే!

New rules: మీ దగ్గర పాన్ కార్డ్ ఉందా? ఏప్రిల్ 1 లోపు ఈ మార్పులు తెలుసుకోకపోతే ఇబ్బందే!



Click it and Unblock the Notifications