ఆన్ లైన్ మార్కెట్ మరియు సోషల్ మీడియాలో కొత్త దందా నడుస్తోంది మాయగాళ్లు డబ్బులున్నవారికి వల వేసి ప్లాన్లు బాగానే వేస్తున్నారు. దీనికి కారణం ఈరోజుల్లో ప్రజలు ప్రతి ఒక చిన్న వస్తువు ఆన్ లైన్ లో కొనడం వలన.

కొబ్బరి చిప్ప:
మొన్న రూ.3000 కు కొబ్బరి చిప్ప అమ్మడం ఇటీవలే మనం చూసాం అంత ధర కాదుంటారా!సరే దానిలో సగం అంటే 50 శాతం డిస్కౌంట్ ఇచ్చి రూ.1365 కి కొబ్బరి చిప్ప అమ్మకానికి పెట్టారు.చిప్పలు కూడా అమ్ముడుపోయాయి అనుకోండి అది వేరే విషయం.

తాజాగా:
తాజాగా ఇప్పుడు చెప్పులు మీద పడ్డారు ఇలా ఆ చెప్పులు చూస్తే షాక్ అవుతారు ప్లాస్టిక్ వాటర్ బొట్లేలతో చెప్పులు తయారు చేశారు. ఈ చెప్పులు ప్రస్తుతం ఇంటర్ నెట్లో వైరల్ అవుతున్నాయి. ఇక ఇది ఎక్కడ మొదట మొదలయ్యిందో చూద్దాం .

ధర:
ఈ చెప్పులు మొదట న్యూజిలాండ్ లో ఒక లేడీ అమ్మకానికి పెట్టింది ఇక దీని ధర ఏంథితో తెలుసా? మొత్తం 20 డాలర్లు మన దేశ కరెన్సీతో పోల్చుకుంటే మొత్తం ఈ చెప్పుల విలువ రూ.1423 .

నీళ్లలో మునగారు:
వాడిపడేసిన ప్లాస్టిక్ బాటిల్లకి రెండు రబ్బర్ స్లిప్పర్ స్ట్యాబ్లను కుట్టింది వాటిలో గాలి ఉంటుంది కనుక నీటిపై నడిచేటప్పుడు వాటిని వేసుకోండి. నీళ్లలో మునగారు క్రియేటివిటీతో నేను తయారు చేసిన ఈ బాటిల్స్ తక్కువ ధరకే అమ్ముతున్న అంటోంది ఆమె.
More From GoodReturns

సామాన్యులు డబ్బుల్లేక విలవిలలాడతారు.. ఆర్థిక వ్యవస్థ కుప్పకూలబోతుంది.. రాబర్ట్ కియోసాకి వార్నింగ్ బెల్స్..

బంగారం ధరలు భారీగా పెరిగాయి.. ప్రస్తుతం పసిడి ధర ఎంతకు చేరిందంటే.. మార్చి 28, శనివారం ధరలు ఇవే..

Gold Prices: బంగారం ధరల భారీ పతనం! కొనడానికి ఇదే సరైన సమయమా?

Gold mine: కేజీఎఫ్ రేంజ్లో ఏపీలో బంగారు గని..! ఎవ్వరికీ తెలియకుండా సైలెంట్‌గా కానిచ్చేస్తున్నారు!

బంగారం ధరలు మళ్లీ పెరిగాయి.. ఈ రోజు పెరుగుదలతో పసిడి ధర ఎంతంటే.. మార్చి 26, గురువారం ధరలు ఇవే..

Fixed deposit: ఫిక్స్డ్ డిపాజిట్లు బోర్ కొడుతున్నాయా? కానీ, ఇప్పుడు ఇవే సేఫ్.. ఎందుకో తెలుసా?

Bengaluru: పింక్ లైన్ మెట్రో రెడీ.. ఎప్పటినుండి అందుబాటులోకి వస్తుందంటే..

బంగారం రూ.లక్ష..వెండి ధర రూ. లక్షా డైబ్బై వేలకు కుప్పకూలబోతున్నాయి.. అప్పటిదాకా ఆగాలంటున్న అజయ్ కేడియా..

ఒక్కసారిగా తగ్గిన బంగారం, వెండి ETFs.. పెట్టుబడిదారులకు కీలక హెచ్చరిక జారీ చేస్తున్న నిపుణులు..

Ticket cancellation: రూల్స్ మారాయి! టికెట్ క్యాన్సిలేషన్ రీఫండ్ రావాలంటే ఈ లెక్క గుర్తుంచుకోండి!

Lockdown: సమ్మర్లో లాక్డౌన్ వస్తుందా? మోదీ హెచ్చరికల వెనుక అసలు అర్థం ఇదేనా?



Click it and Unblock the Notifications