టీవీ చూసే ప్రేక్షకులకి ఒక శుభవార్త ఏంటో తెలుసా? TRAI ఒక తీపి కబురుతో మన ముందుకు వచ్చింది అది ఏంటి అంటే రూ.153 కే 100 ఛానెళ్లు అందించాలి అని ట్రాయ్ నిర్ణయం తీసుకొంది.ఇది కూడా ఫిబ్రవరి 1 నుంచి ఈ విధానం అమలులోకి తీసుకోని రావాలి అని ఆదేశించింది.

ట్రాయ్:
ఇక మీరు కేబుల్ కనెక్షన్ వాడుతున్న లేదా DTH వాడుతున్న ఏదన్నా సరే కేవలం రూ.153 కే ఈ విధానం అందరికి ఇవ్వాలి అని సర్వీస్ ప్రొవైడర్లకు ఆదేశించింది. ఇంతక ముందు ట్రాయ్ తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల వినియోగదారుడు నెలకి రూ.400 నుంచి రూ.500 వరకు కట్టాల్సింటుంది.

ఛానెళ్లు ప్యాకేజీ:
మీకు తెలుగు ఛానెళ్ల ప్యాకేజీ కావాలి అంటే రూ.283 చెల్లించాలి ఇప్పుడు ఈ నిబంధలను సడలించి కేవలం రూ.153 కే 100 ఛానెళ్లు ప్యాకేజీ తీసుకొచ్చి టీవీ ఛానల్ లకి ఉపశమనం కలిగించింది.

ఫిబ్రవరి 1:
కానీ ఫిబ్రవరి 1 నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లో తెలుగు ఛానల్స్ ప్రసారాలు నిలిపివేస్తున్నట్లు లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్‌సీఓ), మల్టీపుల్ సిస్టమ్ ఆపరేటర్ల సంఘం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్) ప్రకటించింది ఇక . సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా తీసుకొచ్చిన కొత్త టారిఫ్ విధానం వల్ల కేబుల్ ఆపరేటర్లతో పాటు సామాన్య ప్రజలపై పెను భారం పడుతుందని సంఘం ప్రతినిధులు తెలిపారు.

ట్రాయ్ నిబంధన:
ట్రాయ్ నిబంధనపై భవిష్యత్ కార్యాచరణపై ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు హైదరాబాద్‌లో సమావేశమయ్యారు. కొత్త విధానం ప్రకారం ప్రేక్షకులు తమకు కావాల్సిన ఛానెల్‌ను ఎంచుకుని దానిని కొనుక్కోవా

పే ఛానల్స్‌ను:
పే ఛానల్స్‌ను చూడటం తగ్గిస్తే వాళ్లే దారికొస్తారని ప్రజలకు సూచించారు. టారిఫ్ విధానంపై ప్రేక్షకులకు, ఆపరేటర్లకు అవగాహన లేదని కేంద్రం కనీసం ఆరు నెలల గడువు ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. ఫిబ్రవరి 1 నుంచి పే ఛానల్స్‌ను నిలిపివేస్తున్నట్లు ప్రకటించారు.


Click it and Unblock the Notifications