For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బంగారం ధరలు:దేశంలో ప్రముఖ నగరాల్లో ధరలు నేడు పరిశీలించండి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి.దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.30 మేర పెరిగింది.

By bharath
|

మనకు భూమిలో లభించే ఖనిజాల్లో అత్యంత విలువైనది బంగారం.బంగారానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు ఉంది,ముక్యంగా మన భారతదేశం లో చూస్తే బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.ప్రజలు అనేక మంది బంగారం పై మొక్కువ చూపుతారు.వీటి ధరలు రోజువారిగా మారుతూ ఉంటాయి. ముక్యంగా అంతర్జాతీయ మార్కెట్ లో చోటుచేసుకునే వాణిజ్య కారణాల వల్ల బంగారం ధరలు ప్రభావం చూపుతాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు పెరిగాయి.దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధ‌ర రూ.30 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.31,880 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.33,000 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31130, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41500

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31130, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41500

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31130, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41500

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30540, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 33540, సిల్వర్ ప్రైస్: రూ. 41500

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30540, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 33540, సిల్వర్ ప్రైస్: రూ. 41500

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30540, 24క్యారెట్స్ గోల్డ్: రూ. 33540, సిల్వర్ ప్రైస్: రూ. 41500

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31130, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41500

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31130, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41500

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31130, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32600, సిల్వర్ ప్రైస్: రూ. 41500

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31710, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31860, సిల్వర్ ప్రైస్: రూ. 41500

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31710, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31860, సిల్వర్ ప్రైస్: రూ. 41500

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31710, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31860, సిల్వర్ ప్రైస్: రూ. 41500

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31910, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32470, సిల్వర్ ప్రైస్: రూ. 41500

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30820, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32240, సిల్వర్ ప్రైస్: రూ. 41500

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31790, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33940, సిల్వర్ ప్రైస్: రూ. 41500

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31790, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33570, వెండి ధర: రూ. 41500

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32030, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33340, సిల్వర్ ప్రైస్: రూ. 41500

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31790, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33940, సిల్వర్ ప్రైస్: రూ. 41500

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31880, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31880, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31880, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31880, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33000, సిల్వర్ ప్రైస్: రూ. 41500

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 32030, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33340, సిల్వర్ ప్రైస్: రూ. 41500

Read more about: gold
English summary

బంగారం ధరలు:దేశంలో ప్రముఖ నగరాల్లో ధరలు నేడు పరిశీలించండి. | Gold Rates Increased Slightly Today:Check Price

Gold rates increased today.when compared to yesterday gold rates are increased nearly Rs.30 per 10 grams in major cities across the country.
Story first published: Saturday, January 19, 2019, 15:52 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X