పెట్రోల్,డీజిల్ ధరలు శుక్రవారం మరోసారి పెరిగాయి.ధరలు ఇలా ఉన్నాయి.

పెట్రోల్ ధరలపై 8 పైసలు పెరిగి అలాగే డీజిల్ పై 19-20 పైసలు పెరిగాయి.దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు జనవరి 18 న అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి.

పెట్రోల్ ధరలపై 8 పైసలు పెరిగి అలాగే డీజిల్ పై 19-20 పైసలు పెరిగాయి.దేశవ్యాప్తంగా శుక్రవారం నాడు జనవరి 18 న అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి.

పెట్రోల్,డీజిల్ ధరలు శుక్రవారం మరోసారి పెరిగాయి.ధరలు ఇలా ఉన్నాయి.

ఢిల్లీలో పెట్రోలు ధర లీటరుకు రూ.71 రూపాయలకు దగ్గరగా ఉంది మరియు లీటరు డీజిల్ దాదాపు రూ .65 చొప్పున జాతీయ రాజధానిలో ధరలు నమోదయ్యాయి.

ముంబైలో పెట్రోలు ధర లీటర్ కు రూ.76.18 రూపాయల చొప్పున ఉంది. తాజాగా డీజిల్ ధర రూ. 68 గా నమోదైంది.

కోల్కతా లో (రూ .72.66 / లీటర్), చెన్నై (73.23 / లీటర్), గురుగ్రామ్ (71.24 / లీటర్), నోయిడా (రూ. 70.27 / లీటరు), బెంగళూరు (రూ .72.80 / లీటరు) హైదరాబాద్ (రూ .74.84 / లీటరు) చొప్పున ధరలు ఉన్నాయి.

పెట్రోలు ధరల పెంపుతో, కేవలం రెండు నగరాలు భువనేశ్వర్ (రూ .69.43 / లీటరు) మరియు చండీగఢ్ (రూ 66.72 / లీటర్) లో మాత్రమే లీటర్ కు రూ.70 మించి దాటలేదు.

ముంబైలో లీటరుకు రూ .68.02 చొప్పున మరియు డీజిల్ ధర రూ. 64.97 వద్ద రిటైలింగ్ అయ్యింది.

హైదరాబాద్ నగరంలో డీజిల్ ధర అత్యధికంగా (రూ. 70.62 / లీటరు)ధర ఉండగా భువనేశ్వర్ (69.52 / లీటర్), పాట్నా (రూ. 68.28 / లీటరు) మరియు త్రివేండ్రం లో (రూ .69.96 / లీటర్లు) ధరలు ఇంచుమించు ఓకే దగ్గర కొనసాగుతున్నాయి.

అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు పెరగడం, డాలర్ విలువ రూపాయికి వ్యతిరేకంగా పెరగడం జనవరి 7 నుంచి ప్రతిరోజు పెంపుదల సంభవించింది.ఈ నెల ప్రారంభమైన నాటి నుండి దేశవ్యాప్తంగా పెట్రోలు ధరలు లీటరుకు దాదాపు 1.82 రూపాయల చొప్పున పెరిగాయి మరియు డీజిల్ పై లీటరుకు 2 రూపాయలకు పైగా పెరిగింది.

చమురు మార్కెట్ 2018 నాటికి దాదాపు 40 శాతం నష్టపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ముడి చమురు ధరలు గత ఏడాది అక్టోబరులో సాగుతున్న స్థాయిల కంటే కనీసం 30 శాతం తక్కువగా కొనసాగుతున్నాయి.

అయితే, గత నాలుగు రోజుల్లో రూపాయి పతనం కావడం ప్రభుత్వానికి ఉన్న ప్రధాన చింతల్లో ఒకటి, ఫలితంగా ఇంధన ధరలు పెరగడం జరిగింది. 2019 నాటికి మొదటి 18 రోజుల్లో రూపాయి విలువ 2 శాతం పైగా క్షిణించింది.

పెట్రోల్, డీజిల్ ధరలు రెండు పెరగడం తో గత అక్టోబర్ 4 వరకు కొన్ని నెలల పాటు ఇంధన ధరలు పెరిగాయి పెరిగిన ధరలు పరిశీలించి చూస్తే పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ.84 రూపాయలు తాకి, ముంబైలో రూ.91 రూపాయలకు పైన నమోదు అయింది. మరోవైపు, డీజిల్ ధర లీటరుకు రూ .80 దాటింది అలాగే డీజిల్ ధర లీటరుకు రూ.80 రూపాయలు దాటింది.

చమురు మార్కెట్లు 2019 నాటికి మరింత స్థిరంగా ఉండగలవని అంచనా వేయడంతో రూపాయి విలువలో తాజా తగ్గుదలతో పాటు, ఇంధన ధరలు భవిష్యత్తులో మరో పదునైన పెరుగుదలను చూడవచ్చంటున్నారు.

More From GoodReturns

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+