For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అంబానీ ఫ్యామిలీ ఇలా ఉంది అంటే కారణం ఈయన కష్టమే ఏంటో చూడండి.

By girish
|

ప్రపంచంలోనే అపార కుబేరులలో ఒకరు ఐనా రిలయన్స్ అధినేత ధీరుభాయ్ అంబానీ ఈయన గురించి ఇపుడు తెలుసుకుందాం. దేశం కానీ దేశం లో ధీరుభాయి అంబానీ పెట్రోల్ బంక్ లో కార్మికుడిగా పని చేసాడు.

 పెట్టుబడి కేవలం:

పెట్టుబడి కేవలం:

అక్కడ నుంచి స్వదేశానికి వచ్చేసరికి ఆయనకి వద్ద ఉన్నది రూ.500 మాత్రమే అదే అయన పెట్టుబడి కేవలం అంత చిన్న పెట్టుబడి పెట్టి సరిపెట్టుకొంటే ఎలా ఈ రోజు మనం ఈయన గురించి ఇలా తెలుసుకొనే వాళ్ళం కాదు.

పట్టుదల:

పట్టుదల:

కానీ ఏ చిన్న పెట్టుబడికి పట్టుదల తోడుయింది. ఆ పట్టుదలనే ధీరుభాయిని పాలిస్టర్ ప్రిన్స్ గ నింపింది.ప్రపంచంలోనే అపార కుబేరులలో ఒకరికిగా పట్టం కట్టింది.

 ధీరుభాయి:

ధీరుభాయి:

మనం అందరం అనుకున్నట్లు ధీరుభాయి పుట్టుకతో నే ధనవంతుడు కాదు.అతడు సాధారణ బడి పంతులు కొడుకు.

 చిన్న చితక పనిలు:

చిన్న చితక పనిలు:

ధీరుభాయి అసలు పేరు ధ్రిజలాల్ హీరాచంద్ అంబానీ గుజరాత్ రాష్ట్రము లో జన్మించాడు. ధీరుభాయి తన తండ్రికి మూడోవ సంతానం. తండ్రి బడి పంతులు ఐనా ధీరుభాయికి చదువు పెద్దగా అబలేదు ఎలాగోలాగ హైస్కూల్ వరకు పూర్తి చేసు ఇంకా చదువు మానేసాడు. చదువు మానేసాక అతని ద్రుష్టి సంపాదన వైపు వేలింది. సంపాదన కోసం చిన్న చితక పనిలు చేస్తూ వచ్చాడు.ఈలోగా అదృష్టం కలిసి రావడంతో యెమెన్ కి పెట్రోల్ బంక్ లో పని చేయడానికి వెళ్ళాడు. ఎంత కస్టపడి పని చేసిన అంతగా ఫలితం ఉండేది కాదు.

బంధువు:

బంధువు:

ఇలా లాభం లేదు అనుకోని 1957 లో ముంబాయి వచ్చేసాడు. ముంబాయి చేరుకొనే నాటికీ అయన చేతిలో రూ.500 మాత్రమే ఉంది.ఆ స్వల్ప మొత్తం నే పెట్టుబడి గ దగ్గర బంధువు ఐనా చంపక్ లాల్ దామిని తో భాగస్వామ్య వ్యాపారం ఆరంభించాడు.

విదేశాల నుండి:

విదేశాల నుండి:

విదేశాల నుండి పాలిస్టర్ దారం ఎగ్గుమతి,సుగంధ ద్రవ్యాలని ఎగుమతి చేసేవాడు.ముంబై లో బందర్ ప్రాంతంలో చిన్న కార్యాలయం పెట్టుకున్నాడు. కార్యాలయం లో మూడు కుర్చీలు ,ఒక టేబుల్ ఉండేవి. మొదట్లో ఇద్దరు అసిస్టెంట్స్ ని పెట్టుకున్నాడు. వ్యాపారం త్వరగా వేగం పుంజుకుంది.సొంతంగా ఏదన్నా చేయాలి అనే ఆలోచన ఉన్న అంబానీ 1965 లో దామని తో భాగస్వామ్య నుండి బయటకి వచ్చేసాడు. రిస్క్ తీసుకోవడానికి ఏ మాత్రం వెనకడుగు వేయలేదు . దామని తో భాగస్వామ్యం నుంచి బయటకి వచ్చేసిన తర్వాత కూడా పాలిస్టర్ ధరమ్ను దిగుమతి చేస్తూ 1966 లో రిలయన్స్ టెక్సటైల్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ స్థాపించాడు .

రిలయన్స్ ఇండస్ట్రీస్:

రిలయన్స్ ఇండస్ట్రీస్:

గుజరాత్ లోని నరోధలో కృత్రిమ మిల్ ను నెల్కొపాడు .1975 విమల్ చీరలు ,సూయిటింగ్స్,షర్ట్స్ ప్రారంభించాడు. విమల్ బ్రాండ్ విజయం తో ధీరుభాయి విస్తరణ వైపు ద్రుష్టి సాధించాడు.1985 రిలయన్స్ టెక్సటైల్స్ ఇండస్ట్రీస్ ను రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ గా మార్చారు.

తుది శ్వాస:

తుది శ్వాస:

కొన్ని ఏంళ్లు గడిచే సరికి పెట్రోలియం రంగం లోకి అడుగుపెట్టారు రెండు నెలలకి టెలిఫోన్ రంగం లోకి ఆ తర్వాత రిలయన్స్ గ్యాస్ ప్రారంభించారు.అదే కలం లో గుజరాత్ లో అతి పెద్ద పెట్రోల్ కాంప్లెక్స్ నిర్మించారు.రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, రిలయన్స్ పెట్రోలియం లిమిటెడ్ 2001 నాటికీ భరత్ లోనే అగ్రగామ కంపెనీస్ గా నిలతొక్కుకున్నాయి.రిలయన్స్ వేగం పెంచుకుంటున్న సమయం లోనే 1986 లో ధీరుభాయి తొలిసారిగా బ్రెయిన్ స్ట్రోక్ కి గురి అయ్యారు.దంతో చాల వరకు బాధ్యతలను కొడుకు ఐన ముకేశ్ మరియు అనిల్ కి అప్పగించాడు. రిలయన్స్ విజయం సాధిస్తున్న సమయం లోనే 2002 లో మరోసారి బ్రెయిన్ స్ట్రోక్ కి గురి అయ్యారు.ముంబాయి లోని బీచ్ క్యాండీ హాస్పిటల్ లో చికిత్స పొందుతూ 2002 జులై 6 న తుది శ్వాస విడిచారు.

 ముకేశ్ మరియు అనిల్:

ముకేశ్ మరియు అనిల్:

ధీరుభాయి మరణం తర్వాత ముకేశ్ మరియు అనిల్ మధ్య గొడవలు తలెత్తడం తో రిలయన్స్ సామ్రాజ్యం రెండు గ వీడిపోయింది. రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ముకేశ్ అంబానీ చూసుకోగా.

రిలయన్స్ ADA గ్రూప్:

రిలయన్స్ ADA గ్రూప్:

రిలయన్స్ ADA గ్రూప్ అనిల్ అంబానీ చూసుకుంటున్నారు.

Read more about: mukesh ambani
English summary

అంబానీ ఫ్యామిలీ ఇలా ఉంది అంటే కారణం ఈయన కష్టమే ఏంటో చూడండి. | Inspiring Story of Dhirubhai Ambani

One of the most rich people in the world, let's get to know Reliance chief Dhirubhai Ambani. In the country but in the country, Dhirubhai Ambani worked as a laborer in the petrol bunk
Story first published: Friday, January 18, 2019, 11:25 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X