For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ దేశాల కరెన్సీ ముందు అమెరికా డాలర్ కూడా "ఫసక్"

By girish
|

నిజానికి అమెరికా అంటే ప్రపంచానికి పెద్దన్న అనుకుంటాం.వాళ్లు చేసే పని కూడా అలాగే ఉంటాయి. దింతో కరెన్సీ పరంగా చూస్తే ప్రపంచం లోనే అత్యంత వెలువ గలది అమెరికా అనుకుంటాం.కానీ అ డాలర్ కే చమటలు పఠించే ఐదు దేశాలు ఉన్నాయి అవి ఏవేవో మీకు తెలుసా?

 అమెరికన్స్ కి డాలర్:

అమెరికన్స్ కి డాలర్:

ఒకొక్క దేశానికి ఒకొక్క కరెన్సీ ఉంటుంది. మనకు రూపాయి అన్నట్లు అమెరికన్స్ కి డాలర్, అలాగే సౌదీ లో సౌదీ రియల్,కువైట్ లో కువైటీ దీనార్, ఒమాన్ కి ఒమాన్ రియల్, యూకే కి బ్రిటిష్ పౌండ్స్, ఏ దేశాలకు కరెన్సీ ఎలా ఉంటుంది. ఎలా ప్రపంచవ్యాప్తంగా దేశాలు వాణిజ్య లాభాలని సొంత కరెన్సీ లో జరుపుకుంటూ ఉంటాయి.

 కరెన్సీ:

కరెన్సీ:

మరి ప్రపంచ దేశాలలో ఏ కరెన్సీ విలువ ఎక్కువ ఏ దేశ కరెన్సీ కి బాగా డిమాండ్ ఉందొ తెలుసుకుందామా.ప్రపంచవ్యాప్తంగా టాప్ 5 దేశాలు ఏవో తెలుసుకోవాలి అంటే ప్రపంచవ్యాప్తంగా అ దేశాల కరెన్సీ ని డాలర్ తో కొలిస్తే ఏ కరెన్సీ కి ఎక్కువ విలువ ఎక్కువ డాలర్లు వస్తాయో ఇపుడు చూద్దాం.

1.కువైట్:

1.కువైట్:

మన దేశం నుండి పెద్ద సంఖ్యలో వలస వెళ్లే దేశాల లిస్ట్ లో కువైట్ ఒకటి భారతదేశ లెక్కల ప్రకారం దాదాపు 10 లక్షల పైగా భారతీయులు కువైట్ లో జీవనోపాధి పొందుతున్నారు అని అంచనా. ఈ దేశపు కరెన్సీ ని కువైట్ దీనార్ అనిపిలుస్తారు.ఒక కువైట్ దీనార్ వెలువ 3.31 అమెరికన్ డాలర్ తో సమానం అంటే అమెరికన్ డాలర్ కంటే మూడు రేట్లు అంతకన్నా ఎక్కువ అనమాట.ఇక మన దేశ కరెన్సీ లో చూస్తే ఒక కువైట్ దీనార్ వెల్ విలువ 224.91 రూపాయిలు అనమాట.2013 నుంచి 2017 వరకు ప్రపంచంలో అత్యంత విలువైన కరెన్సీగా కువైట్ దీనార్ నిలుస్తోంది.

2.బహరేన్ :

2.బహరేన్ :

ప్రపంచంలోనే రెండో అతిపెద్ద కరెన్సీ ఉన్న దేశం ఇక్కడ కరెన్సీ పేరు బహరేన్ దీనార్స్ ఒక్కో బహరేన్ దీనార్ విలువ 2 .26 డాలర్స్ అంటే మన దేశపు కరెన్సీలో రూ.180.

3.ఒమాన్:

3.ఒమాన్:

కరెన్సీ మార్గంలో మూడోవ స్థానం లో ఉన్న దేశం ఒమాన్. ఇక్కడ కరెన్సీని రియాల్స్ లో కొలుస్తారు.ఒక్కో ఒమాన్ రియాల్స్ విలువ 2.59 డాలర్స్ తో సమానం అంటే మన దేశ కరెన్సీ లో రూ.170 ఇస్తే వాళ్ళు మనకు ఒక ఒమాన్ రియాల్స్ ఇస్తారు.

4.యూకే:

4.యూకే:

ప్రపంచంలో ఖరీదైన కరెన్సీ కలిగిఉన్న దేశంలో యూకే ఒకటి ఇక్కడ కరెన్సీని బ్రిటిష్ పౌండ్ లో కొలుస్తారు.ప్రస్తుతం ఒక్కో బ్రిటిష్ పౌండ్ 1.27 డాలర్స్ .ఏది మన డాలర్స్ తో పోలిస్తే రూ.88.36 పైసలు

5.యురోపియన్ యూనియన్ :

5.యురోపియన్ యూనియన్ :

అమెరికన్ డాలర్స్ కంటే తమ దేశాల మార్కం యూరప్ విలువ తాగకుండా పేరు నిలబెట్టుకొంది. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక్క యురొ విలువ 1.11 డాలర్స్ గ ఉంది.అంటే మన దేశపు కరెన్సీ తో పోలిస్తే రూ.75.42 తో సమానం అనమాట.

ఇతర దేశాల కరెన్సీ:

ఇతర దేశాల కరెన్సీ:

అమెరికన్ డాలర్స్ తో పోలిస్తే స్విజర్ల్యాండ్ 1.12 డాలర్స్ ,లిబియా 0.72 డాలర్స్ ,ఆస్ట్రేలియా కూడా 0.72 డాలర్స్ ,సింగపూర్ 0.69 డాలర్స్.ఇవ్వని అమెరికన్ డాలర్స్ కంటే ఎక్కువ విలువ గల దేశాల కరెన్సీలు .ప్రపంచానికే పెద్దన్న అని చెప్పుకునే అమెరికా నే వణికిస్తున్న దేశాలు.

మన దేశ కరెన్సీ :

మన దేశ కరెన్సీ :

మన భారతదేశ కరెన్సీ విషయానికి వస్తే ఒక రూపాయి విలువ 0 . 015 అమెరికన్ డాలర్స్ గ లిక్కించవచ్చు. డాలర్ విలువ మాత్రం ప్రస్తుతానికి రూ.67.09 పైసలు ఉంది

అమెరికా మించిన:

అమెరికా మించిన:

పెద్దన కి మించి పెద్దన్నలు ఉన్నారు.మనం ఒకరిని చూసుకొని అతనే పెద్దన్న అని ఉహించుకోకూడదు.మన దేశ ఆర్ధిక పరిస్థి మెరుగు పడితే మనం కూడా పెద్దన్న అవచ్చు.కాకాపోతే దీనికి కొంచం టైం పడుతుంది.

Read more about: money
English summary

ఈ దేశాల కరెన్సీ ముందు అమెరికా డాలర్ కూడా "ఫసక్" | Top Five Currencies in world

In fact, America is supposed to be the world's largest. In terms of currency, the United States is the most widely available in the world, but there are five countries that can read a dollar karattala what do they know?
Story first published: Wednesday, January 16, 2019, 13:32 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X