For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఇంట్లో మహిళలకి వ్యాపార చిట్కాలు ఏంటో చూడండి.

By girish
|

ఈ రోజులో మనిషి బ్రతకడానికి కాస్ట్ అఫ్ లివింగ్ చాల ఎక్కువ ఐపోయింది ఒకరి మీద ఆధారపడి ఒక కుటుంబం బ్రతకడం చాల కష్టం ఐపోయింది. దీనికి మేము ఇస్తున్న కొన్ని బిజినెస్ ఐడియాలు.

మినరల్ వాటర్ ప్లాంట్ :

మినరల్ వాటర్ ప్లాంట్ :

మినరల్ వాటర్ బిజినెస్ పెట్టాలి అనుకుంటే దీనికి పెట్టుబడి కేవలం 70000 రూపాయిలు ఖర్చు అవ్వుతాయి.దీనికి ముందుగా మీ చుట్టూ పక్కల ఎవరు లేకపోయినా కేవలం రెండు అపార్ట్మెంట్స్ ఉంటే చాలు. అందరు తీసుకోకపోయినా కొంత మంది తీసుకున్న చాలు mouth Publicity ద్వారా మీ బిజినెస్ వృద్ధి జరుగుతుంది. ముందు ఒక బింద రూ.5 కి అమ్మిన తర్వాత కొంత మంది రానివాళ్లు ఉంటారు వాళ్లు కూడా వస్తారు తర్వాత రూ.10 కి అమ్మిన కొంటారు .ఇదీ మంచి లాభదాయక వ్యాపారము

కర్రీ పాయింట్స్ అండ్ మెస్ :

కర్రీ పాయింట్స్ అండ్ మెస్ :

మీరు మంచి క్వాలిటీ మరియు ఆరోగ్యమైన వాడినట్లు ఐతే కనుక చుట్టూ పక్కాల ఉన్న బాచిలర్స్, స్టూడెంట్స్ అందరు మన దగ్గరకి వచ్చి కొంటారు .ఇంకా కొంతమందికి Mess cards ఇచ్చి నెల సరి గ డబ్బులు వసూలు చేయచ్చు. ఈ మధ్య కలంలో CURRY POINT AND MESS కి ఉన్న లాభం ఎక్కడ లేదు ఎందుకంటే చిన్న చిన్న పట్టణాలలో సిటీలలో ఇప్పుడు ఇదే మంచి లాభదాయకరమైన బిజినెస్

యూట్యూబ్ లో వీడియోస్ చేయడం:

యూట్యూబ్ లో వీడియోస్ చేయడం:

మీకు ఏది ఐతే వచ్చో ఉదాహరణకి మీకు వంటలు బాగా వచ్చో అవి వీడియో తీసి పెట్టండి లేదా మీకు డాన్స్ వస్తే డాన్స్ వీడియో చేసి పెట్టండి. లేదా మీరు బాగా చదువుకున్నవారు ఐతే ఎడ్యుకేషనల్ వీడియోస్ ,కమ్యూనికేషన్ వీడియోస్ ఇలా మీకు వచ్చిన కళను వీడియో తీసి యూట్యూబ్ లో పెట్టండి .యూట్యూబ్ వీడియోస్ ద్వారా డబ్బులు బాగా సంపాదించచ్చు

ట్యూషన్స్ :

ట్యూషన్స్ :

మీ ఇంటి దగ్గర ఉన్న LKG నుండి 5 క్లాస్ పిల్లలకి ట్యూషన్స్ చెప్పండి ఒకవేళ ట్యూషన్స్ మీ ఇంటి చుట్టు పక్కల ఉంటే యోగ క్లాస్స్ చెప్పచు.

Read more about: business
English summary

ఇంట్లో మహిళలకి వ్యాపార చిట్కాలు ఏంటో చూడండి. | Business Ideas for Women

The day of man's survival for most of the man today is more and more it is harder for a family to live on. Here are some business IDs we are giving.
Story first published: Wednesday, January 16, 2019, 11:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X