For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్ ధరలు మరోసారి పెరిగే అవకాశలు ఉన్నాయా.

పెట్రోలు, డీజిల్ ధరలను శుక్రవారం మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి.శుక్రవారం మారిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు దేశంలోని వివిధ నగరాల్లో లీటరుకు 18-32 పైసలు పెరిగాయి.

By bharath
|

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలను శుక్రవారం మళ్లీ పెరిగాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు పెరిగాయి. శుక్రవారం మారిన పెట్రోల్ మరియు డీజిల్ ధరలు దేశంలోని వివిధ నగరాల్లో లీటరుకు 18-32 పైసలు పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం పెట్రోలు రూ .69.07 వద్ద విక్రయించగా, డీజిల్ రూ.62.81 రూపాయల మేర పెరిగాయి.

పెట్రోల్ ధరలు మరోసారి పెరిగే అవకాశలు ఉన్నాయా.

ముంబైలో పెట్రోలు పై 19 పైసలు పెరిగి రూ.74.72 రూపాయలకు చేరుకుంది అదేవిదంగా డీజిల్ ధర 30 పైసలు పెరిగి రూ .65.73 కు చేరింది. నోయిడాలో పెట్రోలు ధర రూ.69.24 రూపాయలకు విక్రయిన్చబడుతోంది, డీజిల్ పై 24 పైసలు పెరిగి రూ.62.42 రూపాయలకు చేరుకుంది. గురుగ్రాంలో, పెట్రోలు, డీజిల్ ధర వరుసగా రూ .70.27 మరియు రూ 63.03 రూపాయలుగా నమోదయ్యాయి.

చెన్నై, కోలకతా వంటి నగరాల్లో పెట్రోల్ వరుసగా 71.67 రూపాయలు, 71.20 రూపాయల ధరలు నమోదయ్యాయి. శుక్రవారం నాడు ఈ రెండు నగరాల్లో డీజిల్ ధర రు. 66.31, రూ .64.58 వద్ద ఉంది.

అమెరికా ఫెడరల్ రిజర్వ్ ఛైర్మన్ నుంచి వ్యాఖ్యలు వెలువడ్డాయి గురువారం నాడు ముడిచమురు ధరలు పెరిగాయి. అయితే అమెరికా-చైనా వాణిజ్య చర్చల పై చుట్టుపక్కల ఉన్న ఆశావాదం మందగించింది. శుక్రవారం ముడిచమురు ధరలు స్వల్పంగా పడిపోయాయి. బ్రెంట్ క్రూడ్ ఫ్యూచర్స్ 0.21 శాతం తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం ధరల పతనం ఉన్నప్పటికీ, బ్రెంట్ క్రూడ్ 7 శాతం కన్నా ఎక్కువ వారాల లాభాన్ని సాధించింది.

ఇంతలో, రూపాయి కూడా డాలర్కు వ్యతిరేకంగా పడిపోయింది. శుక్రవారం నాడు డాలర్ తో పోల్చుకుంటే 8 పైసలు తగ్గి 70.49 కు చేరుకుంది.

Read more about: petrol diesel
English summary

పెట్రోల్ ధరలు మరోసారి పెరిగే అవకాశలు ఉన్నాయా. | Petrol Price Crosses Rs 69/Litre Mark In Delhi After Friday's Hike.

New Delhi: Petrol, diesel prices were hiked again on Friday as international crude prices continued to rally. After Friday's revision petrol, diesel prices became costlier by 18-32 paise per litre across various cities of the country.
Story first published: Friday, January 11, 2019, 14:50 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X