For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జిఎస్టి సమావేశం లో వ్యాపారస్తులకు తీపి కబురు అందించిన అరుణ్ జైట్లీ?

వస్తువులు, సేవల పన్నుల (జిఎస్టి) నిబంధనల మార్పును ప్రభుత్వం ప్రకటించింది. ఈ మే నెలలో సాధారణ ఎన్నికల ముందు ఈ నిర్ణయం ప్రభుత్వానికి కాస్త సానుకూలత లభిస్తుందని భావిస్తున్నారు.

By bharath
|

వస్తువులు, సేవల పన్నుల (జిఎస్టి) నిబంధనల మార్పును ప్రభుత్వం ప్రకటించింది. ఈ మే నెలలో సాధారణ ఎన్నికల ముందు ఈ నిర్ణయం ప్రభుత్వానికి కాస్త సానుకూలత లభిస్తుందని భావిస్తున్నారు.

జిఎస్టి కింద పన్నులు

జిఎస్టి కింద పన్నులు

జిఎస్టి కింద పన్నులు చెల్లించకుండా 40 లక్షల (56,701 డాలర్లు) వరకు వార్షిక విక్రయాలతో ఉన్న చిన్న చిన్న వ్యాపారాలను మినహాయిస్తుంది అని ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ విలేకరులతో అన్నారు.

20 లక్షల మందికి

20 లక్షల మందికి

ఈ నిర్ణయం సుమారు 20 లక్షల మందికి ప్రయోజనకరంగా ఉంటుందని ఆర్థిక మంత్రిత్వశాఖ అధికారి ఒకరు తెలిపారు. ప్రస్తుతం, వార్షిక టర్నోవర్ కింద GST కొరకు నమోదు నుండి రూ.20 లక్షలు వరకు మినహాయించబడ్డాయి. ఈ మార్పు ఏప్రిల్ నుండి అమల్లోకి వస్తుంది.

కేంద్ర, రాష్ట్ర ఆర్థిక మంత్రులతో కూడిన జిఎస్టి కౌన్సిల్ సమావేశం అనంతరం జైట్లీ ఈ ప్రకటన చేశారు.

మోడి ప్రభుత్వం

మోడి ప్రభుత్వం

ప్రధాన మంత్రి నరేంద్ర మోడి ప్రభుత్వం జిఎస్టి ను సరళీకృతం చేయాలని ప్రణాళిక వేసుకున్నట్లు ప్రకటించింది. జులై 2017 లో డజనుకు పైగా కేంద్ర,రాష్ట్ర లెవీలు భర్తీ చేయాలన్న లక్ష్యంతో ప్రభుత్వం ఈ ప్రతిపాదన ప్రవేశపెట్టింది.

ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరిచింది

ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరిచింది

గూడ్స్ అండ్ సర్వీసెస్ టాక్స్ వల్ల ఆర్థిక సామర్థ్యాన్ని మెరుగుపరిచింది మరియు దేశం యొక్క విశాలమైన దేశీయ మార్కెట్ను ఏకం చేయడంలో సహాయపడింది, కానీ చిన్న వ్యాపారాలు నూతన వ్యవస్థ యొక్క సంక్లిష్టతలను ఎదుర్కొంటున్నారని మరియు వందలాది మంది ఉద్యోగాలను బలవంతంగా తొలగించాయని చెబుతున్నాయి.

Read more about: gst
English summary

జిఎస్టి సమావేశం లో వ్యాపారస్తులకు తీపి కబురు అందించిన అరుణ్ జైట్లీ? | Government Doubles Tax Exemption Limit For Small Businesses: Arun Jaitley

NEW DELHI: The government announced a change in the Goods and Services Tax (GST) rules on Thursday that would exempt an additional two million small businesses, in a move that could help garner support ahead of a general election that must be called by May.
Story first published: Friday, January 11, 2019, 11:10 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X