For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఈవిదంగా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు కాస్త పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధర రూ.30 రూపాయల మేర పెరిగింది.

By bharath
|

ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారు లో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు కాస్త పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధర రూ.30 రూపాయల మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.31,560 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,730 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30770, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 41400

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30770, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 41400

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30770, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 41400

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30230, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33280, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30230, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33280, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30230, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33280, సిల్వర్ ప్రైస్: రూ. 41400

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30770, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 41400

కోయంబత్తూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30770, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 41400

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30770, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32200, సిల్వర్ ప్రైస్: రూ. 41400

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31430, సిల్వర్ ప్రైస్: రూ. 41400

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31430, సిల్వర్ ప్రైస్: రూ. 41400

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31350, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31430, సిల్వర్ ప్రైస్: రూ. 41400

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31630, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32180, సిల్వర్ ప్రైస్: రూ. 41400

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30530, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31980, సిల్వర్ ప్రైస్: రూ. 41400

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31430, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33680, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31430, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33180, వెండి ధర: రూ. 41400

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31780, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33180, వెండి ధర: రూ. 41400

లక్నో;22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31430, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33680, సిల్వర్ ప్రైస్: రూ. 41400

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32730, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32730, సిల్వర్ ప్రైస్: రూ. 41400

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32730, సిల్వర్ ప్రైస్: రూ. 41400

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31560, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32730, సిల్వర్ ప్రైస్: రూ. 41400

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31780, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33180, వెండి ధర: రూ. 41400

Read more about: gold
English summary

ప్రముఖ నగరాల్లో బంగారం ధరలు ఈవిదంగా ఉన్నాయి. | Gold Rates:Gold Rates Increased Marginally Today.

Gold rates increased marginally today.when compared to yesterday gold rates are slightly increased in major cities across the country.
Story first published: Friday, January 11, 2019, 15:39 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X