For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుత ఆవిష్కరణ.అదేంటో మిరే చూడండి?

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 9 న అదానీ గ్రూప్ తో అవగాహన కల్పించే ఒప్పందంపై సంతకాలు చేసింది. పోర్టు సిటీ విశాఖపట్నంలో డేటా సెంట్రల్ పార్కులను రూ. 70,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని ప్రణాళిక.

By bharath
|

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 9 న అదానీ గ్రూప్ తో అవగాహన కల్పించే ఒప్పందంపై సంతకాలు చేసింది. పోర్టు సిటీ విశాఖపట్నంలో డేటా సెంట్రల్ పార్కులను రూ. 70,000 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయాలని ప్రణాళిక సిద్ధం చేసింది.

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుత ఆవిష్కరణ.అదేంటో మిరే చూడండి?

దీనిలో భాగంగా, ఇంటిగ్రేటెడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమ్మేళనం డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెక్టార్లో ప్రవేశించనుంది.

విశాఖపట్నంలోని, చుట్టుప్రక్కల మూడు వేర్వేరు క్యాంపస్లలో అభివృద్ధి చేయబడుతున్న డేటా సెంటర్ పార్కులు, రాబోయే 20 సంవత్సరాలలో ఒక లక్షకు పైగా ప్రత్యక్ష మరియు పరోక్ష ఉపాధిని సృష్టిస్తాయి వెల్లడించింది.

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఐటీ మంత్రి నారా లోకేష్ సమక్షంలో అదానీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ, ఆంధ్రప్రదేశ్ ప్రిన్సిపల్ సెక్రటరీ (ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ) కె.విజయానంద్ పాల్గొన్నారు.

డేటా సెంటర్ పార్క్స్ ఐదు GW వరకు సామర్థ్యం కలిగి ఉంటుంది మరియు పూర్తిగా పునరుత్పాదక శక్తి కలిగి ఉంటుందని కంపెనీ పేర్కొంది.

ప్రభుత్వం మరియు అదానీ కలిసి రాష్ట్రంలో హైపర్-స్కేల్ డేటా సెంటర్ మార్కెట్ను అభివృద్ధి చేస్తాయని,తద్వారా భారతదేశం, ఆగ్నేయ ఆసియా దేశాల్లో తూర్పు తీరం డేటా సెంటర్ హబ్ గా AP స్థానం ఉంటుందని తెలిపారు.

ఇది ఒక కేబుల్ ల్యాండింగ్ స్టేషన్ తో అనుసంధానించబడుతుంది, అవసరమయ్యే గ్లోబల్ కనెక్టివిటీని మరియు రిడెండన్సీని అందించడానికి సహాయపడే రాష్ట్రాల దీర్ఘ తీరప్రాంతాలను ప్రయోజనం చేసుకొని, డేటాను విస్తృతంగా వృద్ధి చేయటానికి భారతదేశం తోడ్పడుతుందని తెలిపింది.

Read more about: andhra pradesh adani group
English summary

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మరో అద్భుత ఆవిష్కరణ.అదేంటో మిరే చూడండి? | Andhra Pradesh Govt Inks Pact With Adani Group For Rs 70,000 Cr Data Centre Parks

The Andhra Pradesh government on January 9 signed an ambitious memorandum of understanding with the Adani group to build data centre parks in port city Visakhapatnam with a staggering investment of Rs 70,000 crore.
Story first published: Thursday, January 10, 2019, 15:22 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X