For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెరిగిన బంగారం ధరలు:నేడు ప్రముఖ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు కాస్త పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.100 మేర పెరిగింది.

By bharath
|

ఇతర పెట్టుబడుల విలువ భవిష్యత్తులో పడిపోవచ్చని భావిస్తున్న వారు బంగారు లో భద్రత ఉంటుందని వాటివైపు వెళతారు. అంతేకాకుండా భారతదేశంలో బంగారానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు నిన్నటితో పోల్చిచూస్తే నేడు కాస్త పెరిగింది. దేశ వ్యాప్తంగా నేడు బంగారం ధరలు రూ.100 మేర పెరిగింది.10 గ్రాముల బంగారం ధ‌ర 22 క్యారెట్ల‌యితే రూ.31,380 గాను, 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధ‌ర రూ.32,550 గా పలుకుతోంది.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలను ఈ కింద చూడండి...

హైదరాబాద్:

హైదరాబాద్:

హైదరాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, సిల్వర్ ప్రైస్: రూ. 41500

విజయవాడ:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, సిల్వర్ ప్రైస్: రూ. 41500

విశాఖపట్నం:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, సిల్వర్ ప్రైస్: రూ. 41500

బెంగళూరు:

బెంగళూరు:

బెంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32950, ​​సిల్వర్ ప్రైస్: రూ. 41500

మంగళూరు:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32950, ​​సిల్వర్ ప్రైస్: రూ. 41500

మైసూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 29900, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32950, ​​సిల్వర్ ప్రైస్: రూ. 41500

చెన్నై:

చెన్నై:

చెన్నై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, సిల్వర్ ప్రైస్: రూ. 41500

కోయంబత్తూర్:22 వ గోల్డ్: రూ. 30450, 24 వ గోల్డ్: రూ. 31870, సిల్వర్ ప్రైస్: రూ. 41500

మదురై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30450, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31870, సిల్వర్ ప్రైస్: రూ. 41500

గుజరాత్:

గుజరాత్:

సూరత్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, వెండి ధర: రూ. 41500

వడోదర: 22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, వెండి ధర: రూ. 41500

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:

అహ్మదాబాద్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31200, వెండి ధర: రూ. 41500

భువనేశ్వర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31300, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31850, సిల్వర్ ప్రైస్: రూ. 41500

చండీగఢ్:

చండీగఢ్:

చండీగఢ్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 30200, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 31650, వెండి ధర: రూ. 41500

జైపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33350, సిల్వర్ ప్రైస్: రూ. 41500

ఢిల్లీ:

ఢిల్లీ:

ఢిల్లీ:22 వ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32850, వెండి ధర: రూ. 41500

కోల్కతా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31570, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32950, ​​సిల్వర్ ప్రైస్: రూ. 41500

లక్నో:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31100, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 33350, సిల్వర్ ప్రైస్: రూ. 41500

ముంబై:

ముంబై:

ముంబై:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32550, సిల్వర్ ప్రైస్: రూ. 41500

నాగపూర్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32550, సిల్వర్ ప్రైస్: రూ. 41500

నాసిక్:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32550, సిల్వర్ ప్రైస్: రూ. 41500

పాట్నా:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31380, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32550, సిల్వర్ ప్రైస్: రూ. 41500

పూణే:22 క్యారెట్స్ గోల్డ్: రూ. 31570, 24 క్యారెట్స్ గోల్డ్: రూ. 32950, ​​సిల్వర్ ప్రైస్: రూ. 41500

Read more about: gold gold price
English summary

పెరిగిన బంగారం ధరలు:నేడు ప్రముఖ నగరాల్లో ధరలు ఇలా ఉన్నాయి. | Today Gold Price:Gold Rates Rised Slightly.

Gold rates increased slightly today.when compared to yesterday gold rates are slightly increased in major cities across the country.
Story first published: Wednesday, January 9, 2019, 15:24 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X