For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

స్టూడెంట్స్ కీ అదిరిపోయే శుభవార్త...! లాప్ టాప్ లు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ ఎక్కడో తెలుసా?

By girish
|

విద్యార్ధులకి చిన్నప్పటి నుంచి కంప్యూటర్ పరిజ్ఞానం అందిచాలి అని తమిళనాడు ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందులో భాగంగానే ఉచిత ల్యాప్ టాప్ పధకాన్ని పొడిగించి రాష్ట్ర వ్యాప్తంగా దాని ప్రభుత్వం దాని అనుబంధ బడులలో 9 మరియు 10 తరగతులు చదువుతున్న విద్యార్ధులకి ప్రభుతం ఉచితంగా ల్యాప్ టాప్ ఇవ్వాలి అని ఆలోచిస్తోంది.

ఈ విషయాన్ని రాష్ట్ర విద్యాశాఖమంత్రి కే.ఏ. తిరు సేన్ గొట్టైయన్ అధికారంగా ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.సచివాలయ అధికారుల నివేదిక ప్రకారం విద్యార్థుల ఉచిత ల్యాప్ టాప్ పంపిణి విషయం పై మంత్రిగారు ఇప్పటికే విద్యాశాఖ అధికారులతో చేర్చించారు అని ఆర్ధిక ఆమోదం కోసం ఈ కోరికను కేంద్రానికి పంపించారు అని సచివాలయ అధికారులు తెలిపారు.

 స్టూడెంట్స్ కీ అదిరిపోయే శుభవార్త...! లాప్ టాప్ లు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ ఎక్కడో తెలుసా?

తమిళనాడులో దివంగవనేత మాజి ముఖ్యమంత్రి జయ లలిత గారు మొదటిసారిగా 2011 నుంచి 2012 లో 12 వ తరగతి విద్యార్ధులకి ఉచిత ల్యాప్ టాప్ పంపిణి చేశారు.ఆ తర్వాత 11 వ తరగతి విద్యార్ధులకి కూడా ఈ పథకం అమలు చేశారు.ఇక రాష్ట్రవ్యాప్తంగా 38 లక్షల పైనే ల్యాప్ టాప్ లు విద్యార్ధులకి అందించింది.

Read more about: money
English summary

స్టూడెంట్స్ కీ అదిరిపోయే శుభవార్త...! లాప్ టాప్ లు ఫ్రీ..ఫ్రీ..ఫ్రీ ఎక్కడో తెలుసా? | Lap Top Free For Students

The Government of Tamil Nadu is considering that students should be given computer skills from an early age. As a part of this, the free lap top plan has been expanded and its government is planning to give a free laptop to the students who are studying 9 and 10 classes in its affiliated schools.
Story first published: Wednesday, January 9, 2019, 15:06 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X