For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

SBI అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక ఏంటో మీరే చూడండి.

By girish
|

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా దేశంలోనే అతి పెద్ద ప్రభుత్వ బ్యాంకు ఇక SBI బ్యాంకుకి లక్షలమంది వినియోగదారులు ఉన్నారు. ఇక రోజురోజుకి ఒక నిబంధనలు వినియోగదారులకి షాక్ ఇస్తోంది. స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా ఇస్తున్న ఈ షాకులకి సామాన్యులకి నడ్డివిరుగుతోంది కానీ ఈసారి స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా వినియోగదారులకి ఒక హెచ్చరిక చేసింది ఏంటో చూద్దాం .

మీరు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కస్టమరా? మీకు ఎస్‌బీఐలో అకౌంట్ ఉందా? అయితే జాగ్రత్తగా ఉండాలంటూ హెచ్చరిస్తోంది ఎస్‌బీఐ. కారణం... ఇటీవల పెరిగిపోతున్న మోసాల విషయంలో అప్రమత్తం చేస్తోంది. ధృవీకరించిన, అధికారిక ఎస్‌బీఐ హ్యాండిల్స్ ద్వారానే తమతో సంప్రదించాలని కస్టమర్లకు సూచిస్తోంది. ఈరోజుల్లో సైబర్ నేరాలు కొత్తేమీ కాదు. సర్వసాధారణమైపోయాయి. టెక్నాలజీ విషయంలో నాలుగాకులు ఎక్కువే చదువుతున్న సైబర్ నేరగాళ్లు... ఆన్‌లైన్‌లో ఈజీగా నేరాలు చేసేస్తున్నారు. ఎక్కువగా ఆర్థిక నేరాలే ఉంటున్నాయి.

SBI అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక ఏంటో మీరే చూడండి.

కస్టమర్లకు ఫేక్ బ్యాంక్ యాప్స్ పెద్ద సమస్యగా మారింది. దానికి తోడు ఫేక్ సోషల్ మీడియా అకౌంట్స్ కుప్పలుతెప్పలుగా ఉన్నాయి. అందుకే వీటన్నింటి నుంచీ కాపాడేందుకు స్వయంగా బ్యాంకులే రంగంలోకి దిగుతున్నాయి. ఇప్పుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అదే పని చేస్తోంది. తమకు ఏఏ సైట్లల్లో అఫిషియల్ హ్యాండిల్స్ ఉన్నాయో వివరిస్తూ ఓ ట్వీట్ పోస్ట్ చేసింది. వెరిఫైడ్, అఫిషియల్ హ్యాండిల్స్‌ని మాత్రమే ఫాలో కావాలని సూచిస్తోంది.

SBI లో ఈ ఒక్క పధకం కడితే చాలు మీజీవితం మారిపోయినట్లే

స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా మన దేశంలోనే అతి పెద్ద బ్యాంకు అలాగే అతి పెద్ద వినియోగదారులు ఉండే బ్యాంకు. తమ వినియోగదారుల కోసం ఒక మంచి పథకం తీసుకొచ్చింది. ఈ పథకంలో కొంచెం పెట్టుబడి పెడితే చాలు అంటే రూ.50 వేలు పెట్టుబడిగా పెడితే సుమారు రూ.14 లక్షలు వరకు వినియోగదారుడు పొందవచ్చు.ఈ పథకం కోసం ఎలా అప్లై చేసుకోవాలో తెలుసుకుందాం!

ఈ పథకం పేరు పబ్లిక్ ప్రోఫిడెంట్ ఫండ్ అని అంటారు ఈ పథకంలో ఎంత కావాలో అంతా పెట్టుబడి చేసుకోవచ్చు. ఇది ఒక ట్యాక్ ఫ్రీ పథకం ఇక్కడ మనకు వచ్చే డబ్బుకి ట్యాక్ కట్టనవసరం లేదు. ఈ పథకంలో ఎవరన్నా పెట్టుబడి చేయచ్చు. మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా బ్యాంకు వెళ్లి వివరాలు తెలుసుకోవచ్చు.

ఇక మీరు ఈ పథకంలో మీరు పెట్టుబడి పెట్టాల్సిన మొత్తం రూ.50 వేల నుంచి రూ.1.50 వరకు పెట్టుబడి చేయచ్చు. ఇక ఈ మొత్తని కూడా ఎన్ని నెలలు ఐన కట్టుకోవచ్చు.అది కూడా ఒక సంవత్సరంలో 12 సార్లు చేసుకోవచ్చు.

ఇక ఇలా పెట్టుబడి పెట్టిన మొత్తని మూడు సంవత్సరాల తర్వాత ఈ పథకం పై లోన్ కూడా తీసుకోవచ్చు. అలాగే ఈ లోన్ పై కూడా 7.8 వడ్డీ రేటు ఉంటుంది. అదే 15 సంవత్సరాల తరువాత మీరు డబ్బు తీసుకుంటే ఆ వచ్చే డబ్బుకి ట్యాక్ ఉండదు.

ఇక ఈ పథకం అప్లై చేయాలి అని మీరు అనుకుంటే మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లేదా పోస్ట్ ఆఫీస్ లో ఈ పథకం గురించి పధకాలు పొందవచ్చు. ఇక ఈ పథకంలో ఇప్పటికే చాలామంది సభ్యత్వం పొంది మంచి లాభాలు పొందుతున్నారు

ఇక ఈ పథకం కేంద్ర ప్రభుత్వం నుంచి మోడీ ప్రభుత్వం విడుదల చేసింది కనుక వినియోగదారుడు ఎటు వంటి సమస్య పడనవసరం లేదు. ఇంకా ఎందుకు అండీ లేటు మీ దగ్గరలో ఉన్న స్టేట్ బ్యాంకు అఫ్ ఇండియా లేదా పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి ఈ పథకం గురించ్ఝి తెలుసుకొని అప్లై చేసి లాభాలు పొందండి.

Read more about: sbi
English summary

SBI అకౌంట్ ఉన్నవారికి హెచ్చరిక ఏంటో మీరే చూడండి. | SBI Warning to Customers About Online Frauds

Are you a State Bank of India Customer? Do you have an account on SBI? However, SBI warns us to be careful. The reason is ... it is alerting to the recent rising fraud
Story first published: Monday, January 7, 2019, 13:49 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X