రాష్ట్రంలో రూ.83 వేల కోట్లతో పేదవారికి 30 లక్షల ఇల్లు నిర్మించి ఇస్తున్నాము అని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చెప్పారు .2004 నుంచి 2014 మధ్య కాలంలో రాష్ట్రంలో వ్యవసాయ రంగం చిన్నాభిన్నమమైంది అని తాము అధికారంలోకి వచ్చాక రైతులకి రూ.24 వేల కోట్లు రుణమాఫీ చేసిన్నట్లు అయన వెల్లడించారు సంక్రాంతి తర్వాత మిగిలిన రుణమాఫీ పూర్తి చేస్తాము అని అయన చెప్పారు.

ఈ విషయాన్ని అయన శ్రీకాకుళం జిల్లా రాజాం మండలంలోని పొగిరిలో నిర్మించిన జన్మభూమి కారిక్రమంలో మాట్లాడారు వ్యవసాయంలో 11 శాతం వృద్ధి సాధించిన్నట్లు చెప్పారు.వంశధార మరియు నాగావళి అనుసంధానము చేస్తున్నాము అని అవసరమైతే గోదావరి జిల్లా నీరుని శ్రీకాకుళంకి తీసుకొస్తాము అని అయన చెప్పారు.
ఇక కోటి 30 లక్షలమందికి భూ-ఆరోగ్య కార్డులు పంపిణి చేసిన్నట్లు చెప్పారు అలాగే రాష్ట్రంలోన ప్రతి ఇంటికి స్మార్ట్ ఫోన్ ఇస్తాము అని అయన చెప్పారు. చంద్రన్న పథకం కింద 64 శాతం మందికి పెన్షన్ పై 72 శాతం అలాగే త్రాగునీరు పై 49 శాతం ఉపాధి హామీ పథకం పై 43 శాతం రుణమాఫీ పై 57 శాతం మంది ప్రజలు సంతృప్తి చెందుతున్నట్లు చంద్రబాబు వివరించారు.ఈ కారిక్రమంలో మంత్రులు కళా వెంటాట్రావు అచ్చంనాయుడు, అశోక్ గజపతి రాజు, రామ్ మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు.
More From GoodReturns

Bengaluru: ఇన్నాళ్లూ రోబోలా బతికా.. ఇప్పుడు ఫ్రీ! వైరల్ అవుతున్న బెంగళూరు టెక్కీ స్టోరీ!

బంగారం ధర భారీగా తగ్గింది.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేటు ఎంత వరకు పడిపోయిందంటే.. ఏప్రిల్ 6, సోమవారం ధరలు ఇవే..

Stock market: స్టాక్ మార్కెట్ అప్డేట్! భారీ ఒడిదుడుకుల్లో నిఫ్టీ.. ఇన్వెస్టర్లు ఏం చేయాలి?

ఇరాన్ యుధ్దం వేళ పాకిస్తాన్ కవ్వింపు చర్యలు.. ఇండియా మీద దాడులు చేస్తామంటూ సంచలన వ్యాఖ్యలు..

బంగారం ధరలు పతనంతో పెను ముప్పు.. దివాలా అంచున పసిడి రుణాల కంపెనీలు..కారణం ఏంటంటే..

బంగారం ధరల తగ్గుదలపై సస్పెన్స్ .. సామాన్యులకు పండగేనా.. ఈ నెలలో నిపుణుల అంచనాలు ఏంటంటే..

బంగార ధరలు పెరిగితే వెంటనే అమ్మేసుకోండి.. కీలక హెచ్చరిక జారీ చేస్తున్న ఆర్థిక నిపుణులు..

బంగారం ధరల పెరుగుదలపై గోల్డ్మన్ సాచ్స్ కీలక సూచన.. ముందు ముందు పసిడి రేట్లు ఎలా ఉండబోతున్నాయంటే..

బంగారం ధరలు తగ్గాయి.. ఈ రోజు తగ్గుదలతో పసిడి రేట్లు ఎలా ఉన్నాయంటే.. మార్చి 30, సోమవారం ధరలు ఇవే..

Today Gold Silver Rate Live: భారీగా పతనమైన బంగారం, వెండి ధరలు

బెంగళూరులో తీవ్రమైన ఎల్పీజీ సంక్షోభం..సగం గ్యాస్ స్టేషన్లు మూత..ఆటో డ్రైవర్లు విలవిల..



Click it and Unblock the Notifications