For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెట్రోల్ ధరలు:సోమవారం మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.

పెట్రోల్, డీజెల్ ధరలు సోమవారం (జనవరి 7) చమురు కంపెనీలు ధరలు పెంచేసాయి.ఢిల్లీలో లీటరు పెట్రోలు పై 21 పైసలు పెరిగి రూ.68.50 రూపాయలకు చేరుకుంది.

By bharath
|

పెట్రోల్, డీజెల్ ధరలు సోమవారం (జనవరి 7) చమురు కంపెనీలు ధరలు పెంచేసాయి.ఢిల్లీలో లీటరు పెట్రోలు పై 21 పైసలు పెరిగి రూ.68.50 రూపాయలకు చేరుకుంది అలాగే లీటరు డీజిల్ పై 8 పైసలు పెరగడంతో జాతీయ రాజధానిలో రూ.62.24 రూపాయలకు చేరుకుంది.

పెట్రోల్ ధరలు:సోమవారం మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు.

ముంబైలో పెట్రోలు లీటర్ ధర రూ. 73.95 నుంచి రూ .74.16 కు పెరిగింది. డీజిల్ లీటరుకు రూ.65.12 రూపాయల వద్ద దార పలుకుతోంది.

డీజిల్ ధరలు తొమ్మిది నెలల కనిష్ఠానికి చేరువగా ఉంటూ, ప్రస్తుతం పెట్రోలు ధరలు అతి తక్కువ స్థాయిలో ఉన్నాయి.

సౌదీ అరేబియా తన చమురు ఎగుమతులపై ఒత్తిడి తెచ్చింది. ముడి చమురు ధరలు జనవరి 2 న నాలుగు శాతం కన్నా అధికంగా పెరిగాయి. అమెరికా సంయుక్తరాష్ట్రాలతో వాణిజ్య చర్చలు జరపడానికి చైనా అంగీకరించిన తరువాత కూడా చమురు ధరలు పెరుగుతున్నాయి.

ప్రపంచ చమురు ధరలను అంచనా వేసే బ్రెంట్ క్రూడ్ బ్రౌన్ క్రెడిట్ ధర 1.11 డాలర్ల నుంచి 2 శాతం పెరిగి 57.06 డాలర్లకు చేరింది.

బ్రెంట్ ముడి చమురు ధర 57.75 డాలర్లకు చేరుకుంది. అమెరికా ముడి చమురు, బ్రెంట్ క్రూడ్ రెండు ప్రధాన బెంచ్మార్క్లు 2018 చివరి నాటికి గణనీయంగా పడిపోయాయి. అయితే 2019 నాటికి రేట్లను స్థిరంగా ఉంచుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

డిసెంబరు 2018 నాటికి డీజెల్ ధరలు 20 శాతం వరకు పడిపోయాయి. ముడి చమురు ధరలు పడిపోవడం భారత్కు ప్రయోజనకరంగా ఉంది, ఇది దేశ అవసరానికి 80 శాతానికి పైగా దిగుమతి చేస్తుంది.

ప్రపంచ చమురు ధరల పెరుగుదల భారత్కు ప్రతికూలంగా ఉంటుంది. ప్రతి 10 డాలర్ల చమురు ధరల పెరుగుదల ద్రవ్యోల్బణం 49 బేసిస్ పాయింట్లు లేదా 43 పైసలు పెరగడంతో ద్రవ్య లోటును పెంచుతుంది. .

Read more about: petrol diesel
English summary

పెట్రోల్ ధరలు:సోమవారం మరోసారి పెరిగిన పెట్రోల్ ధరలు. | Petrol,Diesel Prices Hiked After Consecutive Cuts. Check Latest Rates

Petrol and diesel prices were hiked on Monday (January 7) by major oil PSUs after a recent surge in global oil prices.
Story first published: Monday, January 7, 2019, 11:19 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X