For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆంధ్రాకు దేశంలోనే అతి పెద్ద పేపర్ మిల్లు.వివరాలు ఇలా ఉన్నాయి?

ఇండోనేషియా పల్ప్,పేపర్ దిగ్గజం ఆసియా పల్ప్ అండ్ పేపర్ గ్రూప్ (ఏపీపీ) ఆంధ్రప్రదేశ్ లోని రామాయపట్నంలో భారతదేశపు అతిపెద్ద పేపర్ మిల్లును ఏర్పాటు చేయనుంది.

By bharath
|

న్యూఢిల్లీ: ఇండోనేషియా పల్ప్,పేపర్ దిగ్గజం ఆసియా పల్ప్ అండ్ పేపర్ గ్రూప్ (ఏపీపీ) ఆంధ్రప్రదేశ్ లోని రామాయపట్నంలో భారతదేశపు అతిపెద్ద పేపర్ మిల్లును ఏర్పాటు చేయనుంది. ఇది భారతదేశంలో ఒక గ్రీన్ ఫీల్డ్ ప్రాజెక్టులో అతిపెద్ద ఎఫ్డిఐలలో ఒకటి, ఈ ప్రాజెక్ట్ వ్యయం రూ .24,500 కోట్లు.

నివేదిక ప్రకారం

నివేదిక ప్రకారం

నివేదిక ప్రకారం, ఆ మిల్లు సంవత్సరానికి 5 మిలియన్ టన్నుల సామర్ధ్యం కలిగి ఉంటుంది. కంపెనీ ఇప్పటికే 2,500 ఎకరాల స్థలంలో తీరాన్ని గుర్తించింది. ప్రాజెక్ట్ నుండి సుమారు 15,000 ప్రత్యక్ష మరియు పరోక్ష ఉద్యోగాలు సృష్టించబడతాయి.ఈ మిల్లులో ప్రత్యేక కాగితం, ప్రింటింగ్ కాగితం,రాయడానికి ఉపయోగపడే కాగితం మరియు ప్యాకేజింగ్ కాగితం ఉత్పత్తి చేస్తుంది అని ప్రెస్ సమావేశంలో తెలిపింది.

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు

ఆంధ్రప్రదేశ్ ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డు (APEDP) CEO J కృష్ణ కిషోర్ న్యూస్ ధృవీకరించింది మరియు తనకు తెలిసి $ 3.5 బిలియన్ పెట్టుబడులు ఒకే సైట్లో అంటే భారతదేశంలో యొక్క అతిపెద్ద ఎఫ్డిఐ అని అర్ధం.ఇది 50,000 పల్ప్ వుడ్ రైతులకు లబ్ధి చేకూరుస్తుంది.అదేవిదంగా 4,000 ప్రత్యక్ష ఉద్యోగాలను మరియు 10,000 పరోక్ష ఉద్యోగాలను సృష్టిస్తుంది.

 అవసరమైన భూమి

అవసరమైన భూమి

ప్రాజెక్ట్ కోసం అవసరమైన 50% భూమిని ఇప్పటికే ప్రభుత్వం స్వాధీనం చేసుకుంది, మిగిలినవి ప్రక్రియలో ఉన్నాయని కూడా కిషోర్ ధృవీకరించారు.

APEDB అధికారుల ప్రకారం

APEDB అధికారుల ప్రకారం

APEDB అధికారుల ప్రకారం, ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్ ను ఎంచుకుంది, ఎందుకంటే తీరం వెంట భూమిని పొందగలిగారు, దీని వలన ముడి పదార్ధాల దిగుమతి మరియు చైనా వంటి పెద్ద మార్కెట్లకు ఎగుమతి చేయడం సులభతరం అవుతుంది.

Read more about: andhra pradesh app
English summary

ఆంధ్రాకు దేశంలోనే అతి పెద్ద పేపర్ మిల్లు.వివరాలు ఇలా ఉన్నాయి? | Andhra To Get India's Llargest Paper Mill: Know How Many Jobs Will Be Created

New Delhi: Indonesian pulp and paper giant Asia Pulp & Paper Group (APP) is setting up not just India's but probably the world's largest paper mill in Ramayapatnam in Andhra.
Story first published: Monday, January 7, 2019, 12:23 [IST]
Company Search
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X